"వికీపీడియా:రచ్చబండ" కూర్పుల మధ్య తేడాలు

‘ఆకాశవాణి హైదరాబాద్’ లో తెలుగు వికీపీడియా
(‘ఆకాశవాణి హైదరాబాద్’ లో తెలుగు వికీపీడియా (2014 ఫిబ్రవరి 13))
(‘ఆకాశవాణి హైదరాబాద్’ లో తెలుగు వికీపీడియా)
‘ఆకాశవాణి హైదరాబాద్’ మెయిన్ స్టేషన్ లో తెలుగు వికీపీడియా చర్చా వేదిక కార్యక్రమం –
2014 ఫిబ్రవరి 13 వ తేదీ ఉదయం 7-20 గంటల నుంచి 7-45 గంటల వరకు ప్రసారం అవుతుంది. అలాగే - ‘ఆకాశవాణి హైదరాబాద్’ FM – ‘రెయిన్ బో’ లో అదే రోజు అంటే (2014 ఫిబ్రవరి 13 వ తేదీ) ఉదయం 8-00 గంటల నుంచి 8-25 గంటల వరకు ప్రసారం అవుతుంది. ఈ కార్యక్రమంలో నాతో బాటు విష్ణు, రాజశేఖర్, రహమానుద్దీన్ గార్లు పాల్గొన్నారు.
_____________[[వాడుకరి:Malladi kameswara rao|Malladiమల్లాది kameswaraకామేశ్వర raoరావు]] ([[వాడుకరి చర్చ:Malladi kameswara rao|చర్చ]]) 11:56, 10 ఫిబ్రవరి 2014 (UTC)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1019205" నుండి వెలికితీశారు