నోబెల్ కవిత్వం (పుస్తకం): కూర్పుల మధ్య తేడాలు

సమాచారం చేర్పు
సమాచారం చేర్పు
పంక్తి 1:
నోబెల్ కవిత్వం పుస్తకాన్ని కవి, అనువాదకుడు ముకుంద రామారావు రచించారు. ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతిని పొందిన కవుల జీవితవిశేషాల్ని, కవిత్వశైలిని రాసి, వారి ముఖ్యమైన కవితలను అనువాదం చేసి ఈ సంకలనాన్ని రూపొందించారు.
== రచన నేపథ్యం ==
ముకుంద రామారావు నోబెల్ కవులను గురించి వ్యాసాలు, కవిత్వానువాదాలు వ్యాసాలుగా ఫిబ్రవరి 2010(తొలి సంచిక) నుంచి పాలపిట్ట మాసపత్రిక ధారావాహికగా ప్రచురించారు. ఆ వ్యాసాలను సంకలనంగా మార్చి 2013లో నిషిత పబ్లికేషన్స్ ద్వారా ప్రచురించారు. గ్రంథానికి గుడిపాటి గౌరవ సంపాదకునిగా వ్యవహరించగా, ఎ.కె.ప్రభాకర్, కె.పి.అశోక్ కుమార్ సంపాదకత్వ బాధ్యతలు వహించారు. ముఖపత్రం డిజైన్ రమణజీవి తయారుచేయగా, ప్రముఖ విమర్శకులు, అనువాదకుడు డా.[[వేల్చేరు నారాయణరావు|డా.వెల్చేరు నారాయణరావు]] ముందుమాట రాశారు. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్, మానసగంగోత్రి, మైసూరు వారు పుస్తక ప్రచురణకు ఆర్థిక సహాయాన్ని అందించారు.
 
== మూలాలు ==