నోబెల్ కవిత్వం (పుస్తకం): కూర్పుల మధ్య తేడాలు

సమాచారం చేర్పు
సమాచారం చేర్పు
పంక్తి 3:
ముకుంద రామారావు నోబెల్ కవులను గురించి వ్యాసాలు, కవిత్వానువాదాలు వ్యాసాలుగా ఫిబ్రవరి 2010(తొలి సంచిక) నుంచి పాలపిట్ట మాసపత్రిక ధారావాహికగా ప్రచురించారు. ఆ వ్యాసాలను సంకలనంగా మార్చి 2013లో నిషిత పబ్లికేషన్స్ ద్వారా ప్రచురించారు. గ్రంథానికి గుడిపాటి గౌరవ సంపాదకునిగా వ్యవహరించగా, ఎ.కె.ప్రభాకర్, కె.పి.అశోక్ కుమార్ సంపాదకత్వ బాధ్యతలు వహించారు. ముఖపత్రం డిజైన్ రమణజీవి తయారుచేయగా, ప్రముఖ విమర్శకులు, అనువాదకుడు [[వేల్చేరు నారాయణరావు|డా.వెల్చేరు నారాయణరావు]] ముందుమాట రాశారు. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్, మానసగంగోత్రి, మైసూరు వారు పుస్తక ప్రచురణకు ఆర్థిక సహాయాన్ని అందించారు.<ref>నోబెల్ కవిత్వం:ముకుంద రామారావు</ref>
== విషయాలు ==
1901 సంవత్సరం నుంచి కవిత్వరచన ద్వారా నోబెల్ బహుమతి పొందిన కవులందరి జీవిత విశేషాలు, కవిత్వ విశేషాలు దీనిలో పొందుపరిచారు. ముందుమాటలో వెల్చేరు నారాయణరావు ఈ పుస్తకంలోని విషయాలను గురించి ''1901 నుంచి 2011 వరకూ నోబెల్ బహుమానం అందుకున్న కవుల జీవితకథలు సంగ్రహంగా చెప్పి, వాళ్ళ కవిత్వంలో మచ్చుతునకలు కొన్ని అనువాదం చేసి బహుమానంగా ఇచ్చారు''
 
== విశిష్టత ==