కాకరపర్తి భావనారాయణ కళాశాల: కూర్పుల మధ్య తేడాలు

ఈ పలహారశాలలో ఒకేసారి వందమంది కలిసి అల్పాహారం తినగలిగే సౌకర్యాలు కలవు.
 
===లేబ్‌లు==
కళాశాల అవస్థాపనలో భాగంగా పాఠ్యాంశాల వారీగా వివిధ ప్రధాన విభాగాలుగా ఏర్పాటు చేశారు. కళాశాలలో మొత్తం 36 తరగతులు కలవు. ప్రతివిభాగానికి ప్రత్యేకం గా సిబ్బంది గదులు కలవు. కళాశాల గ్రంధాలయములో 37వేల పుస్తకములు కలవు. అలాగే డిజిటల్ గ్రంధాలయం ద్వారా 12వేల పుస్తకములను అందుబాటులో ఉంచారు. కళాశాలలో వివిధ రకముల ప్రాంగణములు కలవు. అదే విధముగా ఎన్.సి.సి., ఎన్.ఎస్.ఎస్. మరియు వ్యాయామశాల కలదు. 2013లో జరిగిన NAAC పరిశీలనలో A గ్రేడ్ పొందింది.
 
17,274

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1019241" నుండి వెలికితీశారు