నోబెల్ కవిత్వం (పుస్తకం): కూర్పుల మధ్య తేడాలు

సమాచారం చేర్పు
సమాచారం చేర్పు
పంక్తి 5:
1901 సంవత్సరం నుంచి కవిత్వరచన ద్వారా నోబెల్ బహుమతి పొందిన కవులందరి జీవిత విశేషాలు, కవిత్వ విశేషాలు దీనిలో పొందుపరిచారు. ముందుమాటలో వెల్చేరు నారాయణరావు ఈ పుస్తకంలోని విషయాలను గురించి ''1901 నుంచి 2011 వరకూ నోబెల్ బహుమానం అందుకున్న కవుల జీవితకథలు సంగ్రహంగా చెప్పి, వాళ్ళ కవిత్వంలో మచ్చుతునకలు కొన్ని అనువాదం చేసి బహుమానంగా ఇచ్చారు''
== శైలి ==
నోబెల్ కవిత్వంలో ప్రతి కవినీ పరిచయం చేయడంలో సమతుల్యత పాటించారు. ''కవుల జీవిత వివరాలు సంగ్రహంగా చెప్పడంలో ముకుంద రామారావు గారు మంచి నేర్పు చూపించారు. అనవసరమైన విషయాలు చెప్పకుండా ఉండడంలోనూ, అవసరమైన సమాచారం తప్పకుండా ఇవ్వడంలోనూ జాగ్రత్త పడ్డారు. ఏ కవినీ ఆకాశానికెత్తేసే ప్రయత్నం చేయలేదు. ప్రతి కవి జీవితంలోనూ మంచీ చెడ్డా రెండూ చూపించి ఇంత గొప్ప కీర్తి పొందిన కవులు కూడా మనలాంటి మామూలు మనుషులే సుమా అనే జ్ఞాపకం మనకి కలిగేలా చేశారు.
 
== విశిష్టత ==