కె. బి. ఎన్. కళాశాల గ్రంథాలయం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 10:
తదనంతరం 1992 లో నియమించబడిన గ్రంధాలయ అభివృధ్దికి కృషి చేసిరి. తదనంతరం గ్రంధాలయ 3వ నిర్వాహకునిగా నియమించబడిన శ్రీ వి. తిరుపతిరావు ఎం. ఎల్ ఐ. ఎస్.సి. గ్రంధాలయమునకు 21వ శతాబ్దపు నూతన కళాఒరవడిని తనదైనశైలిలో అద్ది తన సేవలను కొనసాగించుచుంటిరి.
 
==గ్రంధాలయ ధ్యేయాలు==
>* గ్రంధాలయ సహయంతో విధ్యార్ధుల వ్యక్తిత్వ వికాసం మెరుగు పరచుట.
 
>* గ్రంధాలయమును ఉపయోగించుకుకనే వ్యక్తులకు ప్రచురణ మరియు నకళ్ళ ప్రతులను అందించుట.
 
>సమాచర వెతుకులాటలో అయ్యే వృధా సమయాన్ని తగ్గించుట.