నోబెల్ కవిత్వం (పుస్తకం): కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) చి వర్గం:2013 పుస్తకాలు చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
|||
పంక్తి 5:
1901 సంవత్సరం నుంచి కవిత్వరచన ద్వారా నోబెల్ బహుమతి పొందిన కవులందరి జీవిత విశేషాలు, కవిత్వ విశేషాలు దీనిలో పొందుపరిచారు. ముందుమాటలో వెల్చేరు నారాయణరావు ఈ పుస్తకంలోని విషయాలను గురించి ''1901 నుంచి 2011 వరకూ నోబెల్ బహుమానం అందుకున్న కవుల జీవితకథలు సంగ్రహంగా చెప్పి, వాళ్ళ కవిత్వంలో మచ్చుతునకలు కొన్ని అనువాదం చేసి బహుమానంగా ఇచ్చారు''
== శైలి ==
నోబెల్ కవిత్వంలో ప్రతి కవినీ పరిచయం చేయడంలో సమతుల్యత పాటించారు. ''కవుల జీవిత వివరాలు సంగ్రహంగా చెప్పడంలో ముకుంద రామారావు గారు మంచి నేర్పు చూపించారు. అనవసరమైన విషయాలు చెప్పకుండా ఉండడంలోనూ, అవసరమైన సమాచారం తప్పకుండా ఇవ్వడంలోనూ జాగ్రత్త పడ్డారు. ఏ కవినీ ఆకాశానికెత్తేసే ప్రయత్నం చేయలేదు. ప్రతి కవి జీవితంలోనూ మంచీ చెడ్డా రెండూ చూపించి ఇంత గొప్ప కీర్తి పొందిన కవులు కూడా మనలాంటి మామూలు మనుషులే సుమా అనే జ్ఞాపకం మనకి కలిగేలా చేశారు. నోబెల్ బహుమానాలు ఇవ్వడంలో వున్న రాజకీయాలనీ, ఏమరుపాట్లనీ వదిలిపెట్టకుండా, సున్నితంగా చూపించారు.'' అంటారు వెల్చేరు నారాయణరావు.<ref>నోబెల్ కవిత్వం పుస్తకానికి ''అరచేతిలో ప్రపంచం'' శీర్షికన వెల్చేరు నారాయణరావు రాసిన ముందుమాట</ref>
== మూలాలు ==
|