సింగీతం శ్రీనివాసరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 25:
 
 
ముఖ్యంగా [[కమల్ హాసన్]]తో సింగీతం [[సొమ్మొకడిది సోకొకడిది]] సినిమాతో ఆరంభించి పలు చిత్రాలను విజయవంతంగా తీశాడు. వాటిలో [[మైఖేల్ మదన కామరాజు కధ]], [[అమావాస్య చంద్రుడు]], [[అపూర్వ సహోదరులు (1989 సినిమా)|అపూర్వ సహోదరులు]] ముఖ్యమైనవి.