కల్లోల లోయ: కూర్పుల మధ్య తేడాలు

సమాచారం చేర్పు
శీర్షికల ఏర్పాటు
పంక్తి 6:
== దృక్పథం ==
అంతర్జాతీయంగా ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉండిపోయిన సమస్య కాశ్మీర్ సమస్య. 1948లో కాశ్మీర్ భూఖండంపై హక్కు గురించి ప్రారంభమైన ఈ సమస్యలో భారత్-పాక్ ల మధ్యన ద్వైపాక్షిక సంబంధాల్లో కీలకమైన స్థానం ఉంది. ఈ పుస్తకం అటు పాకిస్తాన్, ఇటు బారతదేశంల కోణాల నుంచి కాక పౌరహక్కుల దృక్పథంతో కాశ్మీరీల దృక్కోణం నుంచి వ్రాయబడినది. పౌరహక్కుల సంఘాల వారి 5 నిజనిర్ధారణ కమిటీల సారాంశంగా రాయడం వల్ల ఈ విషయం సుస్పష్టం.
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/కల్లోల_లోయ" నుండి వెలికితీశారు