అధికారి హితోపదేశము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 255:
50 నిను గన్నతల్లి భారత
జననికి ద్రోహంబుసేయ జనదేన్న డిలన్
విను మీవు నీటినీతి దప్పిన
జననికి ద్రోహంద్రోహంబె యౌ నిజంబధికారీ !
 
51 జనుడొకడు నీతిదప్పిన
వినుమాతనికే ఘటించు విపరీతంబుల్
గనగ నధికారి దప్పిన
ననయము బ్రజకెల్లహానియౌ నధికారీ !
 
52 వినుమేవ్వరేది సెప్పిన
ననుమానిమ్పకుము రిత్తయనుమానముతో
గనివిని నిజంబుదేలియక
జనులను దండింపదలప జనదదికారీ !
 
53 ధనమునకు దానధర్మము
లనుపమ భోగంబులే ఫలంబులు భువిలో
గననధికారమునకు ఫల
మనయంబు పరోపకారమగు నధికారీ !
 
54 వసుధను బరోపకారం
బసమానంబైన ధర్మమనిరి మహాత్ముల్
బొసగ బరహింస సేయుట
లసమానం బౌనధర్మమని రాదికారీ !
 
55 కలవారు లేనివారని
కలవిలలో రెండు తెగలు , కలికాలమునన్
గలవారన బలవంతులు
బలహీనుల కెలమినీవే బలమదికారీ !
 
56 బలవంతులు దుర్బలులను
చలమునహంకారమునను సాధించుటయే
కలికాలమందు సాగెడి
నిలలో ధర్మంబు నిలివుమీ యధికారీ !
 
57 కలవారితోడ గలియుచు
బలహీను నీవుగూడ బాదిమ్చినచో
కలిమియు నధికారంబును
గలిసిన నిక ధర్మమెందు గలదదికారీ !
 
58 కలిమియు
 
 
"https://te.wikipedia.org/wiki/అధికారి_హితోపదేశము" నుండి వెలికితీశారు