కె. బి. ఎన్. కళాశాల గ్రంథాలయం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 5:
శ్రీ తల్లం సత్యనారాయణగారి పేరున ఆయన మరణానంతరం [[1965]] వ సంవత్సరములో స్థాపించబడింది.
 
పుస్తక ప్రియులైన ఎ.కె. సింఘల్ శ్రీ. మధుసూధనరావు, శ్రీ. కె.బి.ఎస్. శాస్త్రి, శ్రీ. ఇమ్మిడిశెట్టి అక్కెశ్వరరావు, శ్రీ ఎన్.వి.రమణ, టి.వి.సుబ్బారావు, శ్రీమతి. శివపార్వతి, శ్రీ.ఎం.ఎస్.ఎస్. శశిధర్ లు ఈ గ్రంధాలయమునకు ఎన్నో పుస్తకాలను బహుకరించిరి. తెలుగు అకాడమీ హైదరాబాద్ వారు సైతం ఉదారతతొఉదారతతో ఎన్నో పుస్తకాలను బహుకరించియుంటిరి. కళాశాల యాజమాన్యం వారు ఈ గ్రంధాలయమునకు వేదముల ప్రతులను సమకూర్చియున్నారు.
 
గొప్ప ఉద్దేశ్యము, అంకితభావములతో ప్రారంభమునందు 1000 పుస్తకములతో ఈ గ్రంధాలయమును స్థాపించియుంటిరి. 1965-1991 మధ్యకాలంలో పనిచేసిన గ్రంధాలయ ప్రధమ నిర్వాహకులు శ్రీ వెంకటేశ్వరరావు ఈ గ్రంధాలయమునకు తమ అవిశ్రాంత సేవలను అందించిరి.
తదనంతరం 1992 లో నియమించబడిన శ్రీ డి.వి. కృష్ణ తాను 1997 లో పదవీ విరమణ చేసే వరకు తనదైన శైలిలో గ్రంధాలయ అభివృధ్దికి కృషి చేసిరి. తదనంతరం గ్రంధాలయ 3వ నిర్వాహకునిగా నియమించబడిన శ్రీ వి. తిరుపతిరావు ఎం. ఎల్ ఐ. ఎస్.సి. గ్రంధాలయమునకు 21వ శతాబ్దపు నూతన కళాఒరవడిని తనదైనశైలిలోతనదైన శైలిలో అద్ది తన సేవలను కొనసాగించుచుంటిరికొనసాగించుచున్నారు.
 
==గ్రంధాలయ ధ్యేయాలు==