విషకన్య (పుస్తకం): కూర్పుల మధ్య తేడాలు

337 బైట్లు చేర్చారు ,  8 సంవత్సరాల క్రితం
సమాచారం చేర్పు
(సమాచారం చేర్పు)
(సమాచారం చేర్పు)
విషకన్య పుస్తకం జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత, ప్రముఖ మలయాళీ రచయిత ఎస్.కె.పొట్టెక్కాట్ రచించిన మలయాళ నవలకు తెలుగు అనువాదం.
== రచన నేపథ్యం ==
విషకన్య అనువాద నవలకు మూలమైన ఎస్.కె.పొట్టెక్కాట్ మలయాళ నవల పేరు కూడా విషకన్య. అంతర భారతీయ పుస్తకమాల పథకం కింద విషకన్య నవలను పి.వి.నరసారెడ్డిచే అనువదింపజేసి నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా వారు ప్రచురించారు.
39,226

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1019713" నుండి వెలికితీశారు