"కందం" కూర్పుల మధ్య తేడాలు

16 bytes added ,  13 సంవత్సరాల క్రితం
చి (→‎లక్షణములు: కందపద్యపు మరికొన్ని లక్షణాలు.)
*1,3 పాదాలలో 1,3 గణాలు '''జ''' గణం కారాదు
*2,4 పాదాలలో 2,4 గణాలు '''జ''' గణం కారాదు
*2,4 పాదాల్లో మూడో గణం (యతికి ముందు వచ్చేది) '''''' కాని, '''నల''' కానీ అయి ఉండాలి.
*2,4 పాదాలలో చివరి అక్షరం గురువు. అంటే చివరి గణం '''గగ''' లేదా '''స''' అయి ఉండాలి
*పద్యం లఘువుతో మొదలైతే అన్ని పాదాలు లఘువుతో మొదలవ్వాలి. గురువుతో మొదలైతే అన్నీ గురువుతో మొదలుకావాలి.
;యతి: 2,4 పాదాలలో మొదటి అక్షరానికీ నాలుగవ గణం మొదటి అక్షరానికి యతిమైత్రి కుదరాలి
;ప్రాస: ప్రాస పాటించాలి, ప్రాస యతి చెల్లదు
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/101973" నుండి వెలికితీశారు