విషకన్య (పుస్తకం): కూర్పుల మధ్య తేడాలు

సమాచారం చేర్పు
సమాచారం చేర్పు
పంక్తి 7:
 
== ఇతివృత్తం ==
స్వతంత్రం రాకపూర్వం కేరళ రాజ్యం మూడు భాగాలుగా విడి వడి వుండేది - తిరువాన్కూరు, కొచ్చిన్, మలబారు ప్రాంతాలుగా. మొదటి మూడు ప్రాంతాలు స్థానిక సంస్థానాధీశుల అధీనంలో వుండేవి. మలబారు(వయనాడు) ప్రాంతం మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా బ్రిటీష్ వారి అధీనంలో వుండేది. భారతదేశం దశాబ్దకాలంలోపుగా స్వతంత్రం పొందే ముందు తిరువాన్కూరు ప్రాంతం నుంచి కొందరు పేద క్రైస్తవ రైతులు అక్కడి తమ చిన్న చిన్న తోటలను, కయ్యలను అమ్మేసి అక్కడికి దూరంగా ఉన్న మలబారు ప్రాంతపు వయనాడు కొండల్లో నివాసమేర్పరుచుకున్నారు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/విషకన్య_(పుస్తకం)" నుండి వెలికితీశారు