చెల్పూర్ (ఘనపూర్‌): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''చెల్పూర్''', [[వరంగల్]] జిల్లా, [[గణపురం]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 506 168.,
 
* ఈ గ్రామములో గ్రామ దేవతల పునహ్ ప్రతిష్ఠా ఉత్సవాలు, 2014,ఫిబ్రవరి-3,4,5 తేదీలలో, మూడు రోజులపాటు జరిగినవి. ఊరంతా వచ్చి, గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. బొడ్రాయి ప్రాంగణమంతా క్రిక్కిరిసి పోయినది. సాయంత్రం 5 గంటల నుండి అర్ధరాత్రి వరకూ, గ్రామాన్ని దిగ్బంధించారు. [3]
* చెల్పూర్ గ్రామ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుచున్న సృజన్ అను విద్యార్ధి, ఇటీవల ఖమ్మంలో జరిగిన రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలలో, ప్రతిభ కనబరచి, జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనాడు. 2013,డిసెంబరు ఆఖరి వారంలో మహారాష్ట్రలోని నాందేడులో జరిగే జాతీయస్థాయి వాలీబాల్ పోటీలలో ఇతడు పాల్గొనబోవుచున్నాడు. [1]
* 2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి కొత్త పద్మ, సర్పంచిగా ఎన్నికైనారు. [2]
 
 
 
Line 18 ⟶ 21:
[1] ఈనాడు వరంగల్లు /భూపాల్ పల్లి, డిసెంబరు-18,2013.1వ పేజీ.
[2] ఈనాడు వరంగల్లు /భూపాలపల్లి; 2014,జనవరి-20; 2వ పేజీ.
[3] ఈనాడు వరంగల్లు/భూపాలపల్లి; 2014,ఫిబ్రవరి-6; 2వ పేజీ.
 
{{ఘనపూర్‌ మండలంలోని గ్రామాలు}}
 
"https://te.wikipedia.org/wiki/చెల్పూర్_(ఘనపూర్‌)" నుండి వెలికితీశారు