పెళ్లూరు (గ్రామీణ): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''పెళ్లూరు (గ్రామీణ)''', [[ప్రకాశం]] జిల్లా, [[ఒంగోలు మండలము|ఒంగోలు]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్: 523272523 272., ఎస్.టి.డి.కోడ్ = 08598.
 
* ఈ గ్రామములోని శ్రీ శ్రీ గురునాధేశ్వర స్వామి సమేత జ్వాలాముఖి అమ్మవారి ఆలయంలో సప్తమ వార్షికోత్సవాలు 2014,ఫిబ్రవరి-7,8,9 తేదీలలో అంగరంగ వైభవంగా జరిగినవి. ఆఖరి రోజైన 9వ తేదీ ఆదివారం, అమ్మవారి కళ్యాణం జరిగినది. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. తరువాత ప్రధాన వీధులలో అమ్మవారి నగరోత్సవం నిర్వహించారు. [1]
"https://te.wikipedia.org/wiki/పెళ్లూరు_(గ్రామీణ)" నుండి వెలికితీశారు