బార్లపూడి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 91:
|footnotes =
}}
'''బార్లపూడి''', [[కృష్ణా జిల్లా]], [[మొవ్వ]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 521 136., ఎస్.టి.డి.కోడ్ = 08671.
 
* ఈ గ్రామములో 1953లో జన్మించిన శ్రీ మాతంగి రాఘవులు, ఆలిండియా రేడియోలో బి.గ్రేడ్ కళాకారుడు.జానపద పాటల గాయకుడు. సందేశాత్మక కళాకారుడు. [1]
 
 
 
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 616. <ref> http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=16 </ref> ఇందులో పురుషుల సంఖ్య 312, మహిళల సంఖ్య 304, గ్రామంలో నివాసగ్రుహాలు 187 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 204 హెక్టారులు.
Line 97 ⟶ 103:
==మూలాలు==
<references/>
[1] ఈనాడు కృష్ణా; 2014,ఫిబ్రవరి-8; 8వ పేజీ.
 
 
{{మొవ్వ మండలంలోని గ్రామాలు}}
 
"https://te.wikipedia.org/wiki/బార్లపూడి" నుండి వెలికితీశారు