తీగచెర్ల: కూర్పుల మధ్య తేడాలు

చి Robot: Automated text replacement (-నెల్లూరు జిల్లా +శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా & -నెల్లూరు జిల్లా +[[శ...
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''తేగచెర్ల'''(తగిచర్ల), [[శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా]], [[రాపూరు]] మండలానికి చెందిన గ్రామము.
 
* ఈ గ్రామానికి చెందిన శ్రీ ఉన్నం ప్రకాశ్ రెడ్డి ఒక సామాన్య రైతు. ఈయన కుమారుడు శ్రీ ఉన్నం అక్కిరెడ్డి, ప్రాధమిక విద్య అంతా ప్రభుత్వ పాఠశాలలలోనే చదివినాడు. తరువాత చివిల్ ఇంజనీరింగులో డిప్లమా చేసి, వరంగల్లులోని ఎన్.ఐ.టి.లో బి.టెక్ చేశారు. తరువాత ఐ.ఐ.టి.చెన్నైలో ఎం.టెక్.చేసి ఇండీన ఇంజనీరింగ్ సర్వీసెస్ లో ఎంపికైనారు. శిక్షణ కాలం పూరి అయిన తరువాత 2012 నుండి, బాపట్లలో రైల్వేలో అసిస్టెంటు డివిజనల్ ఇంజనీరుగా పనిచేయుచున్నారు. [1]
 
 
 
 
 
 
 
 
 
 
 
[1] ఈనాడు గుంటూరు రూరల్; 2014,ఫిబ్రవరి-8; 8వ పేజీ.
 
{{రాపూరు మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/తీగచెర్ల" నుండి వెలికితీశారు