చెరుకుపల్లి మండలం (బాపట్ల జిల్లా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 104:
* మండల కేంద్రమైన చెరుకుపల్లి గ్రామం, జిల్లా కేంద్రమైన గుంటూరు నుండి 40 కి.మీ ల దూరంలో ఉన్నది. [[పొన్నూరు]] పట్టణం నుండి 15 కి.మీ.లు, తెనాలి పట్టణం నుండి 25 కి.మీ.లు, రేపల్లె పట్టణం నుండి 23 కి.మీ. ల దూరంలోను చెరుకుపల్లి ఉన్నది.
== పేరువెనుక చరిత్ర ==
సుమారు 300 స011సo. లకు పూర్వం గుంటూరు జిల్లా [[పెనుమూడి]] గ్రామానికి చెందిన యెల్లాప్రగడ శాసుర్లు గారు బాపట్ళబాపట్ల సమీప గ్రామానికి కాలినడకన ప్రయాణం చేస్థూ విరామం కోసం ఈ ప్రాంతంలో ఆగి పరిసరాలను గమనించి గ్రామనిర్మాణానికి అనువైనదిగా భావించి కొంతకాలం తరువాత వారు మరికొంతమంది తో కుటుంబసమేతంగా విచేసి గృహాలను నిర్మించుకొని నీటివనరుకై ప్రయత్నం చేస్తుండగా కేవలం చెలమలోతులోనే చెరుకురసం వంటి మంచి నీరు లభించటంతో ఈగ్రామానికి చెరుకుపల్లి అని నామకరణం చేసి వారి ఇంటి పేరును చెరుకుపల్లి గా మార్చుకొని ''చెరుకుపల్లి పెదశాసుర్లు '' గా ప్రసిద్ధి చెందాడు. వీరి కుమారుడు శ్రీరాములు గారు అన్ని కులాల వారు నివసిస్థేనే గ్రామానికి పూర్థి శోభచేకూరుతు౦దనిశోభ చేకూరుతు౦దని భావించి నాలుగు వర్నాలవారు స్థిరపడడానికి చాలా క్రుషి చేసారు . నారుమడులకు అవసరమైన నీటి కోసమని దొరువు తీస్తూ౦డగా పోలేరమ్మ అమ్మవారి విగ్రహం లభించి0దిలభించిoది. విగ్రహాన్ని ఒడ్డుకు చేర్చి తాటాకులతో నీడ ఏర్పాటుచేసి రజకులను పూజారులుగా నియమి0చినియమిoచి ప్రతినిత్య0ధూపదీపనైవేద్యములుప్రతినిత్యo ధూపదీపనైవేద్యములు జరిపేలా ఏర్పాట్లు చేసారు. గ్రామ0లోగ్రామoలో అమ్మవారి విగ్రహ0విగ్రహo లభి0చట0లభిoచటo శుభసూచక0గాశుభసూచకoగా భావి0చిభావిoచి గ్రామస్థుల0తాగ్రామస్థులoతా అమ్మవారికి పూజలు చేయట0చేయటo ప్రార0భి0చారుప్రారoభిoచారు. శ్రీరాములుగారు వ్యవసాయపనులకు వెళుతూ భోజనo, మoచినీళ్ళు వెంటతీసుకొని వెళ్ళేవారు, సాయoత్రానికి తెచ్చుకున్న మoచినీళ్ళు ఆయిపోవడoతో "అమ్మాపోలేరా దాహoగా ఉoదమ్మా" అని తలచుకోగానే అమ్మవారు అద్రుశ్యరూపoలో గజ్జెల పట్టీల సవ్వడితో వచ్చి మoచి నీళ్ళు పోస్తుoటే శ్రీరాములుగారు దోసిటపట్టి నీళ్ళు త్రాగటo చూసిన తోటిపనివారు ఆశ్ఛర్యoతో ఇళ్ళకు వెళ్ళి కుటుoబసభ్యులతో జరిగిన విoతను గురించి చెప్పుకొనేవారట.
శ్రీరాములుగారు వ్యవసాయపనులకు వెళుతూ భోజన0, మ0చినీళ్ళు వెంటతీసుకొని వెళ్ళేవారు, సాయ0త్రానికి తెచ్చుకున్న మ0చినీళ్ళు ఆయిపోవడ0తో *అమ్మాపోలేరా దాహ0గా ఉ0దమ్మా* అని తలచుకోగానే అమ్మవారు అద్రుశ్యరూప0లో గజ్జెల పట్టీల సవ్వడితో వచ్చి మ0చి నీళ్ళు పోస్తు0టే శ్రీరాములుగారు దోసిటపట్టి నీళ్ళు త్రాగట0 చూసిన తోటిపనివారు ఆశ్ఛర్య0తో ఇళ్ళకు వెళ్ళి కుటు0బసభ్యులతో జరిగిన వి0తను గురించి చెప్పుకొనేవారట.
==విశేషాలు==
చెరుకుపల్లి గ్రామం, ఈ మండలం లోని గ్రామాలకే కాక చుట్టుపక్కల ఉన్న ఇతర మండలాలలోని గ్రామాలకు కూడా కూడలిగా ఉంది. [[పొన్నూరు]], [[రేపల్లె]], [[తెనాలి]], [[బాపట్ల]] రహదారులకు ఈ గ్రామం కూడలి. ఈ గ్రామం చుట్టుపట్ల మండలాలకు వైద్యసేవా కేంద్రంగా ఉంది. ఈ ప్రాంతం వ్యవసాయంపై, అందునా [[వరి]]పై ఆధారపడినది కనుక సహజంగానే ధాన్యం మిల్లులు చెరుకుపల్లిలో వెలిసాయి. అలాగే కలప కోత మిల్లులకు కూడా ఈ గ్రామం ప్రసిద్ధి. చుట్టుపక్కల తాటిచెట్లు విరివిగా ఉండటం చేత తాటిచెట్లే ఈ కోత మిషన్ల వద్ద ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి.
పంక్తి 148:
** ప్రముఖ క్రికెట్ ఆటగాడు, [[వి.వి.ఎస్ లక్ష్మణ్]] స్వగ్రామం మండలంలోని బలుసులపాలెం. ఆయన తండ్రి ఉద్యోగరీత్యా [[హైదరాబాదు]]లో స్థిరపడ్డారు.
తుమ్మలపాలెం గ్రామం
**[[ ఆరుంబాక]] లో గ్రామదేవత శ్రీ నెల్లెమ్మ తల్లి ఆలయం ఉన్నది. ఇక్కడ ప్రతి సంవత్సరం తిరునాళ్ళు జరుగును. [2]
 
==బయటి లింకులు==
పంక్తి 156:
[2] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె 27-3-2013. 1వ పేజీ.
[3] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె, డిసెంబరు-12, 2013. 2వ పేజీ.
 
 
{{చెరుకుపల్లి (గుంటూరు జిల్లా) మండలంలోని గ్రామాలు}}