మంచాల (చేబ్రోలు మండలం): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 93:
'''మంచాల''', [[గుంటూరు]] జిల్లా, [[చేబ్రోలు]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 522 212., ఎస్.టి.డి.కోడ్ = 08644.
* ఈ గ్రామ పంచాయతీ 1956లో ఏర్పడినది. 2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి మండలనేని ధనలక్ష్మి సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికైనారు. [3]&[4]
* ఈ గ్రామ మహిళలు సంఘటితంగా ఏకమై, మద్యం మహమ్మారిని గ్రామం నుండి తరిమికొట్టి, ఇతర గ్రామాలవారికి ఆదర్శంగా నిలిచారు. స్థానిక ప్రజలకు అండగా పంచాయతీ గూడా మద్యనిషేధంపై తీర్మానం చేయడంతో మద్యాన్ని గ్రామం నుండి పూర్తిగా తరిమివేశారు. [5]
 
==గణాంకాలు==