చింతా మోహన్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:1954 జననాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 30:
Party Name : Indian National Congress(INC)
==బాల్యము==
చింతా మోహన్ గారు 11/11/1954 లో చిత్తూరు జిల్లా తిరుపతి పట్టణంలో జన్మించారు. వీరి తల్లి దండ్రులు శ్రీ నారయణ మరియు తల్లి సుబ్బమ్మ గార్లు.
Father's Name Shri Narayana
Mother's Name Smt. Subbamma
Date of Birth 11.11.1954
Place of Birth Andhra Pradesh
Marital Status Married
Date of Marriage 11 Nov 1983
Spouse's Name Smt. Chinta Revathi
No. of Sons 1
No.of Daughters 1
Educational Qualifications M.B.B.S
Educated at Srivenkateswara Medical College, Tirupati, Andhra Pradesh
profession Social Worker
 
==విద్య==
వీరు తిరుపతి లోని శ్రీ వేంకటేశ్వరా విశ్వవిద్యాలయంలో ఎం.బి.బి.ఎస్. పట్టా పొందారు.
 
==కుటుంబము==
Permanent Address
వీరికి 11/11/1983 లో రేవతి గారితో వివాహము జరిగినది. వీరికి ఒక కుమార్తె ఒక కుమారుడు కలరు.
Ramachandra Nagar,
Tirupati,
Andhra Pradesh
Tels. (0877) 2231827
Present Address
170, South Avenue,
New Delhi - 110 011
Tels. (011) 23792737, 23795888
Fax (011) 23792737
Position Held
1984 Elected to 8th Lok Sabha
1984-88 Member, Committee on Labour, Social Justice and Empowerment, Finance, Health, Railways, Commerce, Communications etc.
1989 Re-elected to 9th Lok Sabha (2nd term)
1991 Re-elected to 10th Lok Sabha (3rd term)
Jun. 1991 - Jan. 1993 Union Minister of State, Chemicals and Fertilisers (Independent Charge)
1998 Re-elected to 12th Lok Sabha (4th Term)
2004 Re-elected to 14th Lok Sabha (5th Term)
Member, Committee on Health and Family Welfare
5 Aug. 2007 Member, Committee on Health & Family Welfare
7 Aug. 2007 Member, Committee on MPLADS
2009 Re-elected to 15th Lok Sabha (6th term)
31 Aug. 2009 Member, Committee on Health and Family Welfare, Lok Sabha
6 Aug. 2009 Member, Committee on the Welfare of Scheduled Castes and Scheduled Tribes (2009-2010)
1 May 2010 Member, Committee on the Welfare of Scheduled Castes and Scheduled Tribes
Social And Cultural Activities
Welfare of poor, farmers, women and other weaker sections
Favourite Pastime and Recreation
Reading and walking
Sports and Clubs
Table Tennis, Tennis and Badminton
Countries Visited
Widely travelled
Other Information
Member, (i) Aligarh Muslim University Court; (ii) National Literacy Mission; (iii) Governing Council, Indian Council of Medical Research; (iv) Governing Council, National Institute of Pharmaceutical Education and Research, 1998 and; (v)Governing body of I.I.M. Lucknow.
 
==విలాసము==
శాస్వత చిరునామా:
రామ చంద్ర నగర్, తిరుపతి,
చిత్తూరు జిల్లా... ఆంధ్ర ప్రదేస్.
Telsదూరవాణీ. (0877) 2231827
*తాత్కాలిక చిరునామా:(ప్రస్తుత)
170, సౌత్ అవెన్యూ,
కొత్త డిల్లి. 1100110
దూరవాణి: [011] 23792737/ 2379589888
 
==రాజకీయ ప్రస్థానం.==
 
చింతా మోహన్ గారు 1984 లో 8వ లోక్ సభకు జరిగిన ఎన్నికలలోభారత జాతీయ కాంగ్రెస్ తరుపున పోటి చేసి ఎన్నికయ్యారు. తర్వాత 1989 లో జరిగిన ఎన్నికల్లో కూడ గెలుపొందారు. మూడవసారి కూడ 1998 లో 12 వ లోక్ సభకు జరిగిన ఎన్నికల్లో కూ గెలుపొందారు. ఈ సమయంలో వీరు రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రిగా సేవలందించారు. 2004 జరిగిన లో సభ ఎన్నికల్లో కూడ 5వ సారి లోక్ సభకు ఎన్నికై సేవలందించారు. వీరు అనేక పార్లమెంటు కమిటీలలో సభ్యులుగా పని చేశారు. 2009 లో జరిగిన 15 వ లోక్ సభకు ఆరవ పర్యాయము ఎన్నికైనారు.
==బయటి లింకులు==
 
"https://te.wikipedia.org/wiki/చింతా_మోహన్" నుండి వెలికితీశారు