అధికారి హితోపదేశము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 367:
బనిగొని మైత్రినిజేసిన
ఘనమతివై కీర్తిగాంచ గానుమధికారీ!
73 ఒక్క దురాత్ముని జేర్చిన
బెక్కు గుణాధ్యులకుగీడు పెల్లుగ గలుగున్
యొక్క సుయోధను కతమున
నక్కౌరవు లంతరించిర నె నధికారీ !
 
74 మాయలకు గూదిమాది య
మాయకులకు గీడు సేతమంచిదిగాదీ
నీ యుద్యోగము కలిమి య
మాయక జనసేవాయే సుమా యధికారీ !
 
75 ప్రజలధికారులు నీకును
ప్రజలకు నధికారివీవు భావింపంగా
బ్రజలకోరకే నీవు నీకును
బ్రజ కవినాభావబాంధవం వంబధికారీ
 
76 నరుడై పుట్టుట పుణ్యము
పురుషుండైపుట్టుటధిక పుణ్యము మరియున్
గరమును పుణ్యము బ్రజలకు
నరయగ ధరధర్న్మాదికారీ
 
77 అరయ నధికారముందుట
నరులకు సంసేవసేయ నది సత్ఫల మౌ !నరసేవాయే
నరసేవయే హరి సేవగ
గురు జనులువచచింత్రు తెలిసికొను మధికారి !
 
"https://te.wikipedia.org/wiki/అధికారి_హితోపదేశము" నుండి వెలికితీశారు