పాలువాయి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 94:
'''పాలువాయి''', [[గుంటూరు]] జిల్లా, [[రెంటచింతల]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్: 522421., ఎస్.టి.డి.కోడ్ = 08642.
 
ఈ మండలములో 3 పాలువాయి గ్రామాలు ఉన్నాయి. కొత్త పాలువాయి, పాత పాలువాయి , పాలువాయి గెతు. కొత్త పాలువాయి గ్రామం లోగ్రామంలో ఒక అందమైన కోవెల ఉంది. ఈ గ్రామం నుండి చాలా మంది ఉన్నత చదువులు చదువుకొని, రకరకాల కొలువుల్లో ఉన్నారు.
* పాలువాయి గ్రామం జంక్షనులోని శ్రీ వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి ఆలయ 9వ వార్షికోత్సవం 2014,ఫిబ్రవరి-10న, జరుగును. శంకుస్థాపన చేయడానికి ముహూర్తం నిశ్చయించినారు. [4]
* ప్రఖ్యాత సినీ నటీమణి, నిర్మాతా, భరణీ స్టూడియో యజమానీ అయిన, శ్రీమతి భానుమతీ రామకృష్ణ ఇంటిపేరు, "పాలువాయి".
* ఈ గ్రామానికి చెందిన లారీ డ్రైవరయిన శ్రీ గురిందపల్లి సుధాకరబాబు కుమార్తెలు శ్రావణి, మౌనిక డిగ్రీ చదువుచున్నారు. వీరిద్దరూ కరాటేలో రాణించుచూ, రాష్ట్రస్థాయిలో పలు పతకాలు సాధించుచున్నారు. [3]
Line 120 ⟶ 121:
*[http://www.onefivenine.com/india/villages/Guntur/Rentachintala/Paluvoi]గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి
*[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17]గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి.
[3] ఈనాడు గుంటూరు రూరల్; జనవరి-11,2014; 4వ పేజీ.
[4] ఈనాడు గుంటూరు రూరల్; 2014,ఫిబ్రవరి-9; 2వ పేజీ.
{{రెంటచింతల మండలంలోని గ్రామాలు}}
 
"https://te.wikipedia.org/wiki/పాలువాయి" నుండి వెలికితీశారు