సుబ్రహ్మణ్య షష్ఠి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలుగుపండుగలు తొలగించబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{వికీకరణ}}
'''సుబ్రహ్మణ్య షష్ఠి''' లేదా '''సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి''' [[దీపావళి]] పండుగ తర్వాత జరిగే ఉత్సవం. దీనినే సుబ్బరాయషష్టి అని, స్కందషష్టి అని కూడా అంటారు. సుబ్రమణ్యేశ్వరుడు జన్మించిన రోజును ఈ పండుగగా జరుపుకుంటాము. ముఖ్యముగా [[తమిళనాడు]] లోను, [[సుబ్రహ్మణ్యేశ్వర స్వామి]] దేవాలయాలు, కుమారస్వామివార్ల దేవాలయాలు కల ప్రతి చోటా ఈ రోజు విశేష పూజలు జరుపుతారు. ఆలయ సమీపంలో తిరునాళ్ళు వినోద కార్యక్రమాలు జరుపుతారు.
 
"https://te.wikipedia.org/wiki/సుబ్రహ్మణ్య_షష్ఠి" నుండి వెలికితీశారు