"జాతీయములు - ఎ, ఏ, ఐ" కూర్పుల మధ్య తేడాలు

===ఎముకలు కొరికే చలి===
చాక ఎక్కువ చలి అని అర్థం.
===ఎముకలేని చెయ్యి===
అనగా గొప్ప దాత అని అర్థము./ ఉదా: వాని చేతికి ఎముక లేదు అని అంటుంటారు.
 
===ఎవరికి వారే యమునా తీరే===
ఒకరికొకరు సహకరించు కోకుండా ఎవరికి వారె యమునాతీరె అన్నట్టు ఎవరిష్టం ప్రకార వారు నడుచు కోవడం.
2,16,265

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1020045" నుండి వెలికితీశారు