"వావిలి" కూర్పుల మధ్య తేడాలు

1,436 bytes removed ,  6 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
</ref>
|}}
'''వావిలి''' ([[సంస్కృతం]]: సింధువార; [[ఆంగ్లం]]: '''Five-leaved chaste tree'''; [[హిందీ]]: '''Nirgundi''') ఒక రకమైన ఔషధ మొక్క. దీని శాస్త్రీయ నామం ''విటెక్స్ నెగుండొ'' (Vitex negundo). దీని ఆకులను [[వినాయక వ్రత కల్ప విధానము]] లోని గణేశ పత్రపూజలో ఉపయోగిస్తారు. వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధివినాయక ఏకవింశతి పత్రి పూజా క్రమములో ఈ ఆకు పదునాలుగవది. ఇది తెలుపు, నలుపు అని రెండు రకాల్లో లభిస్తుంది.
 
==వ్యాప్తి==
 
==లక్షణాలు==
* వావిలి ఒక పెద్ద పొద లేదా చిన్న వృక్షం.
* వారాగ్రంతో భల్లాకారంగా ఉన్న పత్రకాలు గల 3-5 దళయుత హస్తాకార సంయుక్త [[పత్రాలు]].
* నిశ్చిత సమూహాలలో అమరిన నీలిరంగుతో కూడిన తెలుపు [[పుష్పాలు]].
* నల్లగా గుండ్రంగా ఉన్న టెంకగల [[ఫలాలు]].
* ఈ పత్రి సుగంధభరితంగా ఉంటుంది.
 
==ఆయుర్వేదంలో==
ఈ పత్రి ఉల్లేఖన ఆయుర్వేదంలో ఉంది.
 
==ఉపయోగాలు==
 
 
సింధువార పత్రి సింధువార వృక్షానికి చెందినది. వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధివినాయక ఏకవింశతి పత్రి పూజా క్రమములో ఈ ఆకు పదునాలుగవది. దీనిని ‘వావిలి’ అని కూడా అంటారు. ఇది తెలుపు, నలుపు అని రెండు రకాల్లో లభిస్తుంది.
 
==భౌతిక లక్షణాలు==
ఈ ఆకు ముదురు పచ్చ రంగులో ఉంటుంది. ఆకారంసమంగా ఉంటుంది. పరిమాణం చిన్నది. ఈ చెట్టు చిన్న మొక్క గా పెరుగుతుంది.
==శాస్త్రీయ నామం==
ఈ పత్రి చెట్టు యొక్క శాస్త్రీయ నామం Vitex nirgundo.
==ఔషధ గుణాలు==
ఈ పత్రి యొక్క ఔషధ గుణాలు :
#వాతం కు సంబంధిత సమస్యలకు వాడతారు.
#విషమునకు విరుగుడుగా పనిచేస్తుంది
 
==సువాసన గుణం==
ఈ పత్రి సుగంధభరితంగా ఉంటుంది.
==ఇతర ఉపయోగాలు==
ఈ పత్రితో ఉన్న ఇతర ఉపయోగాలు :
* ఈ ఆకులను నీళ్ళలో వేసి మరిగిన తరువాత ఆ నీటితో బాలింతకు స్నానం చేయిస్తే బాలింతవాత రోగం, ఒంటి నొప్పులు ఉపశమిస్తాయి.
 
==ఆయుర్వేదంలో==
ఈ పత్రి ఉల్లేఖన ఆయుర్వేదంలో ఉంది.
==వనరులు==
* [http://www.suryaa.com/main/features/article.asp?category=4&SubCategory=1&ContentId=100018 సూర్య పత్రికలో వ్యాసం]
 
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1020092" నుండి వెలికితీశారు