పసుమర్రు (చిలకలూరిపేట మండలం): కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 91:
|footnotes =
}}
పసుమర్రు [[గుంటూరు]] జిల్లా, [[చిలకలూరిపేట]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్: 522616522 616., ఎస్.టి.డి.కోడ్ = 08647.
 
* పసుమర్రు మేజరు పంఛాయితి. గ్రామ జనాభా సుమారు 12,000. ప్రధాన జీవనాధారము వ్యవసాయము. గ్రామము నందు ఒక జిల్లా పరిషత్ పాఠశాల గలదు.
* పసుమర్రు గ్రామానికి చెందిన తూమాటి స్రవంతి 2014,జనవరి-10/11 తేదీలలో హైదరాబాదులో నిర్వహించిన రాష్ట్రస్థాయి యోగా పోటీలలో బంగారుపతకం గెల్చుకున్నది. దీనితో ఈమెకు రాష్ట్రస్థాయిలో వచ్చిన బంగారు పతకాలు మొత్తం 15కి అయినవి. ఆ తరువాత 2014,జనవరి-29 నుండి 31 వరకూ బెంగళూరులో జరిగిన జాతీయస్థాయి యోగా పోటీలలో ఈమె రజతపతకం సాధించినది. తాజాగా, ఇప్పుడు ఈమె 2014,జూన్-24 నుండి 29 వరకూ లండనులో జరిగే అంతర్జాతీయ యోగా పోటీలలో పాల్గొనుటకు ఎంపికైనది. [1]
 
==గణాంకాలు==
* 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం
Line 114 ⟶ 117:
==వెలుపలి లింకులు==
*[http://www.onefivenine.com/india/villages/Guntur/Chilakaluripet/Pasumarru]]గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి
*[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17]]గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి.
[1] ఈనాడు గుంటూరు రూరల్; 2014,ఫిబ్రవరి-9; 8వ పేజీ.
 
 
 
{{చిలకలూరిపేట మండలంలోని గ్రామాలు}}
[[వర్గం:గుంటూరు జిల్లా గ్రామాలు]]