జగపతి బాబు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
 
'''జగపతిబాబు'''గా తెలుగు సినీరంగములో ప్రసిద్ధి చెందిన '''వీరమాచనేని జగపతి చౌదరి''' తెలుగు సినిమా నటుడు. ఇతడు ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత, దర్శకుడు [[వి.బి.రాజేంద్రప్రసాద్]] కుమారుడు. ఈయన కుటుంబ కథా చిత్రాలెన్నింటిలోనో నటించాడు. దాదాపు 100 చిత్రాలలో నటించి ఏడు నంది పురస్కారములను అందుకున్నాడు.
 
==నేపధ్యము==
జగపతిబాబు [[ఫిబ్రవరి 12]], [[1964]]న [[మచిలీపట్నం]]లో జన్మించాడు.
 
నందమూరి బాలకృష్ణ హీరోగా ‘సింహా' ఫేం బోయపాటి శ్రీను తెరకెక్కుతున్న నూతన చిత్రం 'లెజెండ్‌'. వారాహి చలనచిత్రం పతాకంపై సాయి కొర్రపాటి సమర్పిస్తున్న ఈ సినిమాను 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు.
 
Read more at: http://telugu.oneindia.in/movies/news/jagapathi-babu-legend-first-look-130212.html
 
==పురస్కారాలు==
"https://te.wikipedia.org/wiki/జగపతి_బాబు" నుండి వెలికితీశారు