చాగల్లు (నకిరికల్లు): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 114:
 
==గ్రామం స్వరూపం, జనాభా==
చాగల్లు గ్రామం ఒక మాదిరి చిన్న గ్రామం,ఇది అంధ్రప్రదెశ్ లోని గుంటూరు జిల్లా లోని నెకరికల్లు మండలంలో కలదు.చాగల్లు గ్రామం లో రాజకీయం గా 10 వార్డులు ఉన్నాయి.గ్రామ జనాభా కేవలం 2,102 మాత్రమే.గ్రామ ప్రజలు (హిందూ,ముస్లీం,క్రైస్తవులు),అయినప్పటికి అందరూ కలసి మెలసి ఉంటారు.
ఈ గ్రామం లో ప్రధానంగా వరి,మిరప,ప్రత్తి,పసుపు,మొక్కజొన్న మొదలగు పంటలు పండిస్తారు.
 
'''గ్రామ ప్రస్తుత సర్పంచ్ :షేక్.జాన్ బీ.(తెలుగు దేశం పార్టీ).'''
ఈ ఊరికి దగ్గరగా [[కండ్ల గుంట]], [[ఉప్పలపాడు]], [[తొండపి]] మరియు [[చీమలమర్రి]] గ్రామములు కలవు.