అనంత వెంకట రామిరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:జీవిస్తున్న ప్రజలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 27:
 
'''అనంత వెంకటరామి రెడ్డి''' (జ [[1 ఆగష్టు]], [[1956]]) రాజకీయ నాయకుడు మరియు [[పార్లమెంటు]] సభ్యుడు. వీరు [[అనంతపురం లోకసభ నియోజకవర్గం|అనంతపురం]] నియోజకవర్గం నుండి [[భారత జాతీయ కాంగ్రెసు]] అభ్యర్ధిగా 11వ, 12వ మరియు 13వ [[లోక్‌సభ]]లకు ఎన్నికయ్యారు.
==నేపధ్యము==
*జననం: 1 ఆగస్టు. 1956.
*తల్లిదండ్రులు: ఎ.వెంకటాసుబ్బమ్మ, ఎ. వెంకట రెడ్డి
*జన్మస్థలము: తాడిపత్రి గ్రామము, అనంతపురం జిల్లా.
*విద్య: శ్రీ వేంకటేశ్వరా విశ్వ విద్యాలయంలోను, కృష్ణ దేవ రాయ విశ్వవిద్యాలయంలోను ఎం.ఎ., బి.ఎల్. చదివావు.
*వ్వవసాయ కుటుంబంలో జన్మించిన వీరు కొంత కాలం న్యాయవాధిగా పని చేశారు.
==రాజకీయ ప్రస్తావనము==
1987- 96 మధ్య కాలంలో అనంతపురం జిల్లా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రెటరీగా వుండి 1996 వ సంవత్సరంలో 11 వ లోక్ సభకు పోటీ చేసి ఎన్నికయ్యారు. 1998 వ సంవత్సరంలో తిరిగి లోక్ సభకు ఎన్నికైనారు. 2004 లో జరిగిన లోక్ సభకు జరిగిన ఎన్నికలలో తిరిగి పోటీ చేసి 3 వ సారికూడ ఎన్నికైనారు. 2009 ఎన్నికలలో పోటీ చేసి తిరిగి నాల్గవ సారి కూడ గెలిచి 15 వ లోక్ సస్భకు ప్రాతినిద్యము వహిస్తున్నారు.
==మూలాలు==
http://164.100.47.132/LssNew/Members/Biography.aspx?mpsno=3767
 
==బయటి లింకులు==