వికీపీడియా:పాఠం (ఖాతా): కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
కొత్త పేజీ: {{సహాయకపు శీర్షం}} {{వికీపీడియా:Tutorial/TabsHeader|This=8}} <div style="border:2px solid #A3B1BF; padding:.5em 1em 1em 1e... |
కొంత అనువాదం |
||
పంక్తి 2:
{{వికీపీడియా:Tutorial/TabsHeader|This=8}}
<div style="border:2px solid #A3B1BF; padding:.5em 1em 1em 1em; border-top:none; background-color:#fff; color:#000">
'''మీ పేరు నమోదు చేసుకోవడం''' తప్పనిసరేమీ కాదు, కానీ మేం దాన్ని ప్రోత్సహిస్తాం!
వికీపీడియాలో రాసేందుకు ఖాతా ఉన్నా లేకున్నా అందరూ ఆహ్వానితులే. అయితే, కొత్త వ్యాసాలు మొదలుపెట్టాలంటే తప్పనిసరిగా మీకు ఖాతా ఉండాలి.
ఖాతా తెరవాలని ప్రోత్సహించడానికి మూడు కారణాలున్నాయి:
ఖాతా సృష్టించుకోవడంలో చాలా [[వికీపీడియా:అకౌంటు ఎందుకు సృష్టించుకోవాలి?|ప్రయోజనాలు]] ఉన్నాయి; మరిన్ని దిద్దుబాటు అవకాశాలు, సభ్యుని అభిరుచులు మొదలైనవి. వాటిలో ఒకటి [[వికీపీడియా:వీక్షణ జాబితా|వీక్షణ జాబితా]]. మీకు ఆసక్తి ఉన్న పేజీల్లో జరిగిన మార్పులను గమనిస్తూ ఉండే అంశం ఇది. [[వికీపీడియా:పేజీని రతరలించడం ఎలా|పేజీని తరలించడం లేదా పేరు మార్చడం]] మరో అంశం.
An unregistered user is identified by his or her machine's [[IP address]], which is used as their public identifier when making contributions (and signing comments on talk pages). Your computer's IP address can sometimes be used to find information about you, so registering ''increases'' your privacy by hiding it. Also, because IP addresses often change, unregistered users sometimes find it more difficult to gain respect and recognition from other editors through building a good track record. It can also be more difficult to carry on conversations with such non-registered users since they lack a unique [[Wikipedia:talk page|talk page]]. For these reasons, many Wikipedians consider registering to indicate a greater willingness by you to stand behind your edits, and your comments on discussion pages. This means your contributions to articles and discussion pages will generally be given more weight.
ఇక చివరగా, ఖాతా ఉన్న సభ్యులు మాత్రమే [[వికీపీడియా:నిర్వాహకులు|నిర్వాహకులు]] కాగలుగుతారు. మీకు ఖాతా ఉంటే, మీ సభ్యనామాన్ని, మీ సంకేత పదాన్ని మర్చిపోకండి. ఒకవేళ మర్చిపోయే అవకాశాలున్నాయనుకుంటే, ఖాతా తెరిచేపుడే మీ ఈమెయిలు అడ్రసు ఇచ్చి, ఆ తరువాత దాన్ని నిర్ధారించండి. మీరు సంకేతపదం మరిచిపోయినపుడు కొత్త సంకేతపదాన్ని పంపించేందుకు ఇది పనికి వస్తుంది.
మరింత సమాచారం కోసం [[వికీపీడియా:అకౌంటు ఎందుకు సృష్టించుకోవాలి?|అకౌంటు ఎందుకు సృష్టించుకోవాలి?]] చూడండి.
<div style="float:left; background-color:#f5faff; padding: .2em .6em; border: 1px solid #cee0f2;">'''[http://
==నమోదు చేసుకోవడం ఎలా==
To register, click above, or click the [[Special:Userlogin|Sign in]] link at the top right corner of any page. You won't be able to (easily) change your username once you choose it, so reading the [[Wikipedia:Username|username policy]] before creating a username is highly recommended.
{{-}}
<div style="float:right; margin-top: 0.0em; margin-bottom:3px; background-color: #cedff2; color: #000; padding: .2em .6em; font-size: 130%; border: 1px solid #B8C7D9;">'''
</div>
<div style="clear:both"></div>
</div>
[[వర్గం:వికీపీడియా పాఠం|*8]]
<!-- interwiki -->
|