షకీలా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
| imagesize =
| caption =
| birthname =షకీలషకీలా
| birthdate = {{birth date and age|1963|11|19}}
| birthplace = [[కోట (శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా)]], [[ఆంధ్రప్రదేశ్]], [[భారతదేశం]]
పంక్తి 17:
| notable role =
}}
'''షకీలషకీలా''' ప్రముఖ దక్షిణ భారత చలన చిత్ర నటి. ఎక్కువగా [[మళయాళం|మళయాలమళయాళ]] శృంగార చిత్రాలలో నటించింది.
==భావాలు అనుభవాలు==
*చిన్నప్పుడు సూళ్లూరుపేట దగ్గర [[కోట (శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా)]] లో పెరిగాను.నేను మదర్ థెరిస్సాను కాను. నేను అందరిలాంటి ఆడపిల్లనే. సామాన్యంగా బతకాలనుకున్నాను. ప్రేమించాలనుకున్నాను. ఇతరుల చేత ప్రేమించబడాలనుకున్నాను. ఇవేమీ సాధ్యం కాలేదు. నా గురించి ఎవరికీ ఏమీ తెలియదు. నేను ఎలాంటి కష్టాలు పడ్డానో ఎవరికీ తెలియదు. నా పేరు శృంగార రసానికి ప్రతీకగా ఎందుకు మారిందో ఎవరికీ తెలియదు. షకీలాలు ఎలా పుడతారో, ఎలా రూపుదిద్దుకుంటారో అందరికీ తెలియాలనే ఆత్మకథ రాశాను.ఎవరికైనా ఆకలిగా ఉంటే వారికి అన్నం పెట్టాల్సిందే. అది తప్ప వేరే ఏదీ సంతోసాన్నివ్వదు. నా సినిమా నా శరీరాన్ని శృంగారభరితంగా చూపట్టడం తప్ప ఇంకేమీ చేయదు. నాలోని స్త్రీని, నాలోని నటిని ఎవరూ చూడరు.చాలా మంది దృష్టిలో నేను కామోద్దీపన కలిగించే ఒక శరీరాన్ని మాత్రమే. నాలో ఉన్న నటిని వెలికితీయటానికి ఎవ్వరూ ప్రయత్నించలేదు.
"https://te.wikipedia.org/wiki/షకీలా" నుండి వెలికితీశారు