వికీపీడియా:తరచూ అడిగే ప్రశ్నలు: కూర్పుల మధ్య తేడాలు

కొన్ని లింకుల మార్పులు
-GO
పంక్తి 6:
* మీరు వికీపీడియా కు కొత్త అయితే మీరు [[wikipedia:కొత్త సభ్యులకు స్వాగతము|స్వాగతం]] మరియు [[Help:contents|సహాయం]] పేజీలు చూడవచ్చు. ఈ పేజీల్లో కొత్త వారికి అవసరమైన సమాచారం వుంటుంది.
* ఇంకా మీకు సమాధానం దొరక్క పోతే [[wikipedia:సహాయ కేంద్రం|సహాయ కేంద్రం]] కు వెళ్ళి, అక్కడ మీ ప్రశ్న అడగవచ్చు; ఇతర [[Wikipedia:Wikipedians|వికీపీడియన్లు]] మీకు జవాబిస్తారు.
* లేదంటే, మీరే ప్రయోగాలు చెయ్యవచ్చు. తప్పుల్ని సరిదిద్దటానికి వందల మంది వున్నారు, కాబట్టి '''''[[Wikipedia:చొరవ తీసుకుని దిద్దుబాట్లు చెయ్యండి|ధైర్యే సాహసే....!]]'''''. రండి, పాల్గొనండి. ఈ ఎడమ పక్కన వున్న "అన్వేషణ" పెట్టెలో మీకు కావాల్సిన దాన్ని రాసి, "'''Goవెళ్ళు'''"వెళ్ళు" నొక్కండి.