షకీలా: కూర్పుల మధ్య తేడాలు

అనవసరమైన సమాచారం తొలగింపు, తిరగరాత
పంక్తి 2:
| bgcolour =
| name = షకీలా
| image = Shakeela 2014-02-05 16-08.jpg
| imagesize = 150px
| caption = షకీలా
| birthname = సి.షకీలా బేగమ్<ref>http://cinidiary.com/peopleinfo1.php?searchtext=shakeela&pigsection=Actor&picata=2&Search=Search</ref>
| birthname =షకీలా
| birthdate = {{birthBirth date and age|19631973|11|19|df=y}}
| birthplace = [[బుచ్చిరెడ్డిపాలెం]], [[కోట (శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా)]], [[ఆంధ్రప్రదేశ్]], [[భారతదేశం]]
| deathdate =
| deathplace =
పంక్తి 14:
| yearsactive = 1990-ఇప్పటివరకు
| spouse =
| parents = చాంద్ భాషా, చాంద్ బేగమ్
| homepage =
| notable role =
}}
'''షకీలా''' ప్రముఖ దక్షిణ భారత చలన చిత్ర నటి. ఎక్కువగా [[మళయాళం|మళయాళ]] శృంగార చిత్రాలలో నటించింది.
 
==భావాలు అనుభవాలు==
*చిన్నప్పుడుషకీలా సూళ్లూరుపేట దగ్గర [[కోట (శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా)]] లో పెరిగానుపెరిగింది.నేను మదర్ థెరిస్సాను కాను. నేను అందరిలాంటి ఆడపిల్లనే. సామాన్యంగా బతకాలనుకున్నాను. ప్రేమించాలనుకున్నాను. ఇతరుల చేత ప్రేమించబడాలనుకున్నాను. ఇవేమీ సాధ్యం కాలేదు. నా గురించి ఎవరికీ ఏమీ తెలియదు. నేను ఎలాంటి కష్టాలు పడ్డానో ఎవరికీ తెలియదు. నాతన పేరు శృంగార రసానికి ప్రతీకగా ఎందుకు మారిందో ఎవరికీ తెలియదు.తెలియజెప్పటానికి, షకీలాలు ఎలా పుడతారో, ఎలా రూపుదిద్దుకుంటారో అందరికీ తెలియాలనేతెలియాలని ఆత్మకథ రాశాను.ఎవరికైనా ఆకలిగా ఉంటే వారికి అన్నంవ్రాసినట్టు పెట్టాల్సిందేచెప్పుకున్నది. అదిఈమె తప్పచాల వేరేదుర్భమైన ఏదీబాల్యాన్ని సంతోసాన్నివ్వదుగడిపింది. నాపదహారేళ్ళ సినిమావయసులో నాఈమె శరీరాన్నితల్లే శృంగారభరితంగాస్వయంగా చూపట్టడంవ్యభిచరించడానికి తప్ప ఇంకేమీ చేయదుపంపింది. నాలోనితన స్త్రీని,నటించిన నాలోనిసినిమాలు నటినికేవలం ఎవరూతన చూడరు.చాలాశరీరాన్ని మందిశృంగారభరితంగా దృష్టిలో నేను కామోద్దీపన కలిగించే ఒక శరీరాన్నిచూపటానికి మాత్రమే. నాలోపరిమితమయ్యాయని, ఉన్నతనలోని నటిని వెలికితీయటానికి ఎవ్వరూ ప్రయత్నించలేదుప్రయత్నించలేదని షకీలా ఆత్మకథలో చెప్పుకున్నది.
 
*మా అమ్మకు సంబంధించి నాకు ఎటువంటి మంచి జ్ఞాపకాలు లేవు. ఆమె నన్ను ఎప్పుడూ ప్రేమగా చూడలేదు. ఆప్యాయంగా పలకరించలేదు. నా జీవితాన్ని నాశనం చేసింది మా అమ్మే. బహుశా మా అమ్మకు చిన్నప్పటి నుంచి నేనంటే ప్రేమ లేదు. అస్తమాను తిడుతూ ఉండేది. శాపనార్థాలు పెట్టేది. ఇలా నాకు పదహారేళ్లు వచ్చాయి. ఎప్పుడూ నన్ను తిట్టే అమ్మ ఒక రోజు నన్ను పొగిడింది. ఆ తర్వాత- నన్ను ఒక వ్యక్తి వచ్చి బయటకు తీసుకువెడతాడని అతనితో 'మంచి'గా ఉంటే- మొత్తం కుటుంబ ఆర్థిక సమస్యలు తీరిపోతాయనీ అతను చెప్పినట్లు చేయాలని మరీమరీ చెప్పింది.అమ్మ చెప్పినట్లే ఒక వ్యక్తి వచ్చి హోటల్‌కు తీసుకువెళ్లాడు.ఆయన నన్ను రేప్ చేశాడు. ఇది ప్రారంభం మాత్రమే. ఆ తర్వాత అలాంటి ధనవంతులనేకమంది దగ్గరకు నేను వెళ్లాల్సి వచ్చింది.
ఒకప్పుడు దక్షిణ భారతదేశ చలనచిత్ర రంగంలో ఎక్కువ పారితోషికం తీసుకొన్న నటీమణి అయిన షకీలా, అమె డబ్బు వ్యవహారాలంతా చూసుకొంటున్నపెద్దక్క నూర్జహాన్ ఖాజేసి దివాళా తీసే స్థితికి తెచ్చింది. సినిమాలతో విసిగిపోయానని. పెళ్లి చేసుకొని ప్రశాంతమైన జీవితాన్ని గడుపుదామనుకుంటున్నానని వెలిబుచ్చినా కుటుంబ సభ్యులు అందుకు సముఖం చూపకపోవడంతో కేవలం వాళ్ళు డబ్బు కోసమే ఉంటున్నారని ఆమెకు అర్ధమైంది.<ref>http://www.andhrajyothy.com/node/65107ఆంధ్రజ్యోతి13.2.2014 </ref>
*ఆల్కహాల్ తీసుకొనేటప్పుడు- పురుషుల కన్నా మహిళల కంపెనీనే నేను ఎక్కువగా కోరుకుంటాను. తాగిన తర్వాత పురుషులు తమ కామాన్ని వెల్లడిస్తారు. వారితో కలిసి తాగుతున్నానంటే వారి కోరికలు తీర్చటానికి నేను సిద్ధంగా ఉన్నాననుకుంటారు. అలాంటి వాళ్లను చూస్తే జాలేస్తుంది. వారి జీవితంలో భావ దారిద్య్రం ఎక్కువ. వారికి జీవితంలో సెక్స్ తప్ప వేరే భావన ఏదీ లేదా అనిపిస్తుంది. మహిళలతో అయితే ఎక్కువ స్వేచ్ఛ ఉంటుంది. వారిని కౌగిలించుకోవచ్చు. పట్టుకొని డ్యాన్స్ చేయచ్చు. వారు నా నుండి వేరే ఏం ఆశించరు కదా! ఈ పనులు పురుషులతో చేయలేను.షూటింగ్ జరిగేటప్పుడు మొత్తం యూనిట్ అంతా ఉంటుంది. అందరూ చూస్తున్నప్పుడు సెక్స్ ప్రేరణలు ఎలా కలుగుతాయి? మహిళలకు సంబంధించినంత వరకూ శృంగారమనేది శరీరానికి సంబంధించినది మాత్రమే కాదు. మానసిక అనుబంధం లేకపోతే సెక్స్‌ను ఆనందించలేరు.
*ఈ పుస్తకాన్ని మా పెద్దక్క నూర్జహాన్ చదవాలని నేను కోరుకుంటున్నా. ఆమే నేను దివాళా తీయటానికి ప్రధాన కారణం.ఒకప్పుడు దక్షిణ భారతదేశ చలనచిత్ర రంగంలో ఎక్కువ పారితోషికం తీసుకొన్న నటీమణిని నేనే. అయినా నా సంపాదనంతా మా అక్క దొంగిలించింది. ఆమే నా డబ్బు వ్యవహారాలన్నీ చూసేది. నేను తనని పూర్తిగా నమ్మాను.నేను ఈ సినిమాలతో విసిగిపోయాను. పెళ్లి చేసుకొని ప్రశాంతమైన జీవితాన్ని గడుపుదామనుకుంటున్నానని మా అమ్మతోను, నూర్జహాన్‌తోను చెప్పాను. వాళ్లిద్దరూ నేనేదో పెద్ద నేరం చేస్తున్నట్లు చూశారు.వారు కేవలం నా డబ్బునే ప్రేమించారని, నా భవిష్యత్తు మీద వారికి ఎటువంటి ఆలోచన లేదని తేలింది.<ref>http://www.andhrajyothy.com/node/65107ఆంధ్రజ్యోతి13.2.2014 </ref>
 
==నటించిన చిత్రాలు==
పంక్తి 41:
[[వర్గం:మళయాల సినిమా నటీమణులు]]
[[వర్గం:జీవిస్తున్న ప్రజలు]]
 
[[దస్త్రం:షకీలా.jpg]]
"https://te.wikipedia.org/wiki/షకీలా" నుండి వెలికితీశారు