శెలవు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ఖాలీ విభాగాల్ని తొలగించాను.
పంక్తి 2:
భాధను తగ్గించుకోవడానికి, ఆనందంగా గడపడానికి, కుటుంబ సభ్యులతో గడపడానికి తీసుకున్నే విరామాన్ని శెలవు అంటారు. రోజువారి కార్యకలాపాల నుండి ముఖ్యంగా వ్యాపార వ్యవహారాలను లేదా పనులను ప్రక్కన పెట్టి ఒక రోజును అనుకూలంగా వ్యక్తిగత అవసరాలకు లేదా విశ్రాంతికి అనుగుణంగా ఉపయోగించుకుంటారు, ఈ విధంగా ఏర్పాటు చేసుకున్న చట్టబద్ధమైన రోజును శెలవు అంటారు. సాధారణంగా ప్రాముఖ్యత కలిగిన సాంస్కృతిక లేదా మతపరమైన ఉత్సవాలను జరుపుకునేందుకు వ్యక్తులకు సెలవులు ఇస్తారు. సెలవులను ప్రభుత్వాలు, మత సంస్థలు, లేదా ఇతర గ్రూపులు లేదా సంస్థలు గుర్తిస్తాయి. సాధారణంగా గుర్తించిన సెలవులతో పాటు స్థానిక చట్టాలు, ఆచారాలు, లేదా వ్యక్తిగత ఎంపికలపై కూడా సెలవులు ఆధారపడి ఉంటాయి.
 
==అంతర్జాతీయశెలవులు==
==ఆదివారము ==
==ఆర్ధిక శెలవులు==
==ఎన్నికల శెలవులు==
==జాతీయ శెలవులు==
==పండుగ శెలవులు==
==పాఠశాల శెలవులు==
==ప్రేమికుల రోజు ==
==భారత దేశ ప్రభుత్వ శెలవులు==
==రాష్ట్ర ప్రభుత్వ శెలవులు==
==వాతావరణ శెలవులు==
==వ్యక్తిగత శెలవులు==
==స్టాక్ మార్కెట్ శెలవులు==
==DRY DAYS==
 
==ఇవి కూడా చూడండి==
 
==బయటి లింకులు==
 
[[వర్గం:శెలవులు]]
"https://te.wikipedia.org/wiki/శెలవు" నుండి వెలికితీశారు