సి: కూర్పుల మధ్య తేడాలు

చి సుల్తాన్ ఖాదర్ సీ పేజీని సికి తరలించారు: అసలు పేరు
పంక్తి 85:
<pre><nowiki>int main(void)
</nowiki></pre>
తరువాతి వాక్యములో <code>main</code> అను ఒక ఫంక్షనుని "వివరించటం"(define) జరిగింది. సీ-భాషలో <code>main</code>-ఫంక్షనుతో ఒక ప్రత్యేక ఉపయోగము ఉంది. ప్రోగ్రాముని ఎక్సిక్యూట్ చేసినప్పుడు ఈ ఫంక్షనునే మొటమొదట కాల్ చేస్తారు. కాబట్టి ఈ <code>main</code>-ఫంక్షను ప్రతీ ప్రోగ్రాములో తపనితని సరిగా ఉండాలి. <code>int</code> అనునది ఆ ఫంక్షను తిరిగి పంపించు సమాచారము యొక్క రూపును తెలుపును. ఇక్కడ <code>int</code> అనగా ఆ సమాచారము integer రూపములో ఉంటుందని అర్థము. <code>(void)</code> అనగా <code>main</code>-ప్రోగ్రామును పిలుచుటకు ఎటువంటి ఆర్గ్యుమెంట్సు(agruments)ని పంపించనవసరము లేదు అని తెలుపుతున్నది.
 
<pre>{</pre>
పంక్తి 98:
<pre>}</pre>
మూసుకునే మీసాల బ్రాకెట్లు <code>main</code>-ఫంక్షను చివరను సూచించును.
 
===సి కంపైలర్ ఉపయోగించే పద్థతి===
సి భాషను కంఫ్యూటర్ కీ అర్థమయ్యే భాషలొకి మార్చాలంటే కంపైలర్ వుండాలని ఇంతకు ముందు చదివాం.
"https://te.wikipedia.org/wiki/సి" నుండి వెలికితీశారు