చింతపల్లిపాడు: కూర్పుల మధ్య తేడాలు

వికీకరణ
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 92:
|footnotes =
}}
'''చింతపల్లి పాడు''', [[గుంటూరు]] జిల్లా, [[వట్టిచెరుకూరు]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 522 017., ఎస్.టి.డి.కోడ్ = 0863. ఈ గ్రామములో శ్రీ గోపయ్య సమేత శ్రీ లక్ష్మీతిరుపతమ్మ ఆలయం ఉన్నది.
 
 
చింతపల్లి పాడు ఒక అభివృద్ధి చెందిన గ్రామము. ఈ గ్రామంలో చాలా సౌకర్యాలు కలవు. ముఖ్యంగా చెప్పుకోదగ్గది మినరల్ వాటర్ ప్లాంట్, ఇక్కడ చాలా తక్కువ ధరకే [[5/- కీ 20 లీటర్ల]] [[పరిశుభ్రమైన నీరు]] దొరుకుతుంది. ఇంక చాలా పత్తి మిల్లులు, శక్తి సబ్ స్టేషన్ కలవు.
 
==చరిత్ర==
1990 లలో గ్రామము చాలా వెనుక బడి ఉన్నది. మన్నవ వీరనారాయణ సర్పంచ్ ఉన్న కాలంలో గ్రామము అభివృద్ధి చెందింది.
 
==ఆలయాలు==
గ్రామం నడిబొడ్డులో ఉన్న [[శ్రీ లక్ష్మీతిరుపతమ్మ]] ఆలయం, ఇంక మా గ్రామదేవత [[శ్రీ అద్దంకమ్మ తల్లి ఆలయం]] ఇక్కడా ప్రతి ఏటా పొంగళ్ళు పెడతారు.ఇంక ప్రతి యేటా మార్చి నెలలో శ్రీ లక్ష్మీతిరుపతమ్మ [[బ్రహ్మోత్సవాలు]] ఏడూ రోజులపాటు జరుగుతాయి.
"https://te.wikipedia.org/wiki/చింతపల్లిపాడు" నుండి వెలికితీశారు