ముట్లూరు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 93:
'''ముట్లూరు''', [[గుంటూరు]] జిల్లా, [[వట్టిచెరుకూరు]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 522 212., ఎస్.టి.డి.కోడ్ = 8644.
 
* ముట్లూరు వ్యవసాయాధారిత గ్రామం. ఇక్కడ మాగాణి సాగు 60%, మెట్ట సాగు 40% వున్నది. ప్రస్తుతం ఈ వూరినుంచి వచ్ఛిన విద్యాధికులు ప్రపంచం నలుమూలలా వున్నారు.
ప్రస్తుతం ఈ వూరినుంచి వచ్ఛిన విద్యాధికులు ప్రపంచం నలుమూలలా వున్నారు.
* ఈ గ్రామములో శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయం ఉన్నది.
* ఈ గ్రామంలోని శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ఆలయంలో, ప్రతి సంవత్సరం మాఘపౌర్ణమి రోజున అమ్మవారి కళ్యాణం జరిపెదరు. [5]
* ఈ గ్రామ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుచున్న సుప్రియ అను విద్యార్ధిని జాతీయస్థాయి త్రోబాల్ పోటీలకు ఎంపికైనది. ఈమె డిసెంబరు,2013లో మధ్యప్రదేశ్ లో జరుగు జాతీయస్థాయి పోటీలలో పాల్గొనబోవుచున్నది. ఇదే పాఠశాలలో 7వ తరగతి చదువుచున్న మానస అను విద్యార్ధిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైనది. వీరిద్దరూ అండర్-14 విభాగంలో ఆడి, తమ ప్రతిభను ప్రదర్శించారు. [3]
* 2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీ నేరెళ్ళ నాగరాజు, సర్పంచిగా ఎన్నికైనారు. [4]
 
 
 
 
==గణాంకాలు==
* 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం
Line 131 ⟶ 122:
*[http://www.onefivenine.com/india/villages/Guntur/Vatticherukuru/Mutluru]]గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి
*[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17]]గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి
[3] ఈనాడు గుంటూరు సిటీ/ప్రత్తిపాడు. 27 నవంబరు,2013.2 వ పేజీ.
[4] ఈనాడు గుంటూరు రూరల్/ప్రత్తిపాడు; జనవరి-14,2014; 2వ పేజీ.
[5] ఈనాడు, గుంటూరు సిటీ/ప్రత్తిపాడు; 2014,ఫిబ్రవరి-14; 1వ పేజీ.
 
*ముట్లూరు స్కూలు సహాయార్ధం ఎర్పాటు చేసిన వెబ్ సైటు కోసం [http://mutlurschool.googlepages.com/home ఇక్కడ] నొక్కండి.
*గూగుల్ మాప్ లో [http://maps.google.com/maps/ms?msa=0&msid=111376765074619543622.00043ac1f054d7f15d880&ie=UTF8&ll=16.153914,80.482745&spn=0.019127,0.029182&t=h&z=15 ముట్లూరు].
"https://te.wikipedia.org/wiki/ముట్లూరు" నుండి వెలికితీశారు