చక్రాయపాలెం (కొల్లిపర మండలం): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 93:
* [[చక్రాయపాలెం (కొల్లిపర మండలం)]] [[గుంటూరు]] జిల్లా, [[కొల్లిపర]] మండలానికి చెందిన గ్రామము. <ref>[http://en.wikipedia.org/wiki/Chakrayapalem]</ref>
 
*ఈ వూరివారైన శ్రీ రెడ్రౌతు నారాయణగారు, ప్రజాప్రతినిధిగా కాకపోయినా, గ్రామాభివృద్ధిలో తన వంతు పాత్ర పోషించారు. గ్రామంలో పశువైద్యశాల లేక గ్రామస్తులు అగచాట్లు పడుచుంటే, నారాయణగారు ఈ విషయాన్ని మంత్రులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకొనివెళ్ళి, తన స్వంత స్థలం 4 సెంట్ల భూమిని విరాళంగా ఇచ్చారు. ఆ స్థలంలో రు.1.75 లక్షలతో గ్రామానికి పశువైద్యశాల రూపుదిద్దుకున్నది. 1993లో అప్పటి పశుసంవర్ధక శాఖా మంత్రి శ్రీ ఎన్.రఘువీరారెడ్డి, హోం శాఖామంత్రి ఆలపాటి ధర్మారావు, ఎం.ఎల్.ఏ శ్రీ గుదిబండి వెంకటరెడ్డి, పశువైద్యశాలను ప్రజలకు అంకితం చేశారు. దానికి కృషి చేసిన నారాయణగారిని సత్కరించారు. గ్రామంలోని విద్యార్ధులకు చదువుకోవడానికి పాఠశాల గది నిర్మాణానికి నారాయణగారు రు.60,000 ఆర్ధిక సాయం అందించారు. నారాయణగారి కృషి వలన నేడు 80% కుటుంబాలు పశుపోషణ చేస్తున్నాయి. ప్రజలు పాడితో అధిక ఆదాయం ఆర్జిస్తూ ఆర్ధికంగా అభివృద్ధిచెందుచున్నారు. [12]
* 2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ చేబ్రోలు వెంకటేశరరావు, సర్పంచిగా ఎన్నికైనారు. [23]
 
గణాంకాలు:-
పంక్తి 120:
==సూచికలు==
{{మూలాలజాబితా}}:-
[12] ఈనాడు గుంటూరు రూరల్/తెనాలి, జులై 14,2013. 2వ పేజీ.
[23] ఈనాడు, గుంటూరు రూరల్/తెనాలి; 2014,ఫిబ్రవరి-14; 3వ పేజీ.