మోర్లవారిపాలెం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:గుంటూరు జిల్లా గ్రామాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
"మోర్లవారిపాలెం" గుంటూరు జిల్లా [[రేపల్లె]] మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 522 265. ఎస్.టి.డి.కోడ్ = 08648.
 
* 2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి మోర్ల వీరకుమారి సర్పంచిగా ఎన్నికైనారు. [1]
* ఈ గ్రామ ప్రజలు 16 సంవత్సరాలుగా ఇంటి పన్ను కట్టడంలో ముందుంటున్నారు. 2013-14 సంవత్సరానికి 100% పన్నులు చెల్లించి ఈ గ్రామస్తులు అందరికీ ఆదర్శంగా నిలిచారు. [2]
 
 
Line 13 ⟶ 15:
 
[1] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; జనవరి-11,2014; 2వ పేజీ.
[2] ఈనాడు, గుంటూరు రూరల్/రేపల్లె; 2014,ఫిబ్రవరి-14; 1వ పేజీ.
 
[[వర్గం:గుంటూరు జిల్లా గ్రామాలు]]
"https://te.wikipedia.org/wiki/మోర్లవారిపాలెం" నుండి వెలికితీశారు