తూర్పుపల్లె (పెనగలూరు): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
* ఈ గ్రామములోని శ్రీ బోడ మల్లేశ్వరస్వామి ఆలయానికి సరికొత్త శోభ సంతరించుకొనుచున్నది. గ్రామ ప్రజల సహకారంతో, రు. 20 లక్షలతో ఏర్పాటు చేసిన దేవాలయానికి, ఆలయ ఆవరణలో శివుని సిమెంటు విగ్రహాన్ని కొలను నీటిలో నూతనంగానూ, పురాతన శివలింగం ఎదురుగా ద్వజస్థంభం ఏర్పాటు చేస్తున్నారు. 2014 లో వచ్చు శివరాత్రికి ద్వజస్థంభ ఏర్పాటు పూర్తగును. మహాశివరాత్రికి అత్యంత వైభవంగా ఉత్సవాలు నిర్వహించెదరు . [1]
* ఈ గ్రామం సరిహద్దులో వెలసిన శ్రీ బోడ మల్లేశ్వర స్వామి ఆలయంలో 2014,ఫిబ్రవరి-12న13న శివపార్వతుల కళ్యాణోత్సవం, దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు జరుగునువైభవంగా జరిగినవి. [2]
 
 
పంక్తి 15:
 
[1] ఈనాడు కడప,16 డిసెంబరు,2013.5వ పేజీ.
[2] ఈనాడు కడప; 2014,ఫిబ్రవరి-1214; 4వ పేజీ.
 
{{పెనగలూరు మండలంలోని గ్రామాలు}}