కొత్తపల్లె (ముద్దనూరు): కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: "కొత్తపల్లె(ముద్దనూరు) " కడప జిల్లా ముద్దనూరు మండలానికి చెంద...
(తేడా లేదు)

17:11, 15 ఫిబ్రవరి 2014 నాటి కూర్పు

"కొత్తపల్లె(ముద్దనూరు) " కడప జిల్లా ముద్దనూరు మండలానికి చెందిన గ్రామం.

  • ఈ గ్రామంలో 2015,ఫిబ్రవరి-15న ఉదయం 10-00 గంటలకు ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించెదరు. ఆ తరువాత మద్యాహ్నం అన్నదానం, సాయంత్రం గ్రామోత్సవం, రాత్రికి సాంస్కృత కార్యక్రమాలు నిర్వహించెదరు. [1]











[1] ఈనాడు, కడప/జమ్మలమడుగు; 2014,ఫిబ్రవరి-14; 1వ పేజీ.