కొలిపాక: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
* ఈ గ్రామ పంచాయతీకి 2013 జులైలో జరిగిన ఎన్నికలలో, శ్రీమతి వేంపల్లె సుశీల సర్పంచిగా ఎన్నికైనారు.ఈమె
పెద్దకోడలు మమత మాజీ సర్పంచి. ఉపసర్పంచిగా శ్రీమతి సుశీల పెద్దకుమారుడు శ్రీ శ్రీనివాసగౌడ్ ఎన్నికైనారు. [1]
* కొలిపాక గ్రామ శివారులో శ్రీ ఆనందగిరి లక్ష్మీ నరసింహ స్వామి, మధ్వాచార్యుల మూర్తి కొలువై ఉన్నారు. ఈ కొండపై మధ్వాచార్యులవారు ధ్యానం చేసికొన్నారని కథనం. మాఘపౌర్ణమి సందర్భంగా ఈ ఆలయంలో ప్రతిసంవత్సరం రథోత్సవం, జాతర నిర్వహించబడును. ఈ కార్యక్రమాలకు చుట్టు ప్రక్కన గ్రామాల ప్రజలు అధికసంఖ్యలో తరలి వచ్చెదరు. [2] &[3]
 
 
 
 
 
 
 
 
 
 
 
 
[1] ఈనాడు నిజామాబాదు రూరల్, 27 అక్టోబరు 2013, 2వ పేజీ.
[2] ఈనాడు నిజామాబాదు , 25 నవంబరు,2013.6వ పేజీ.
[3] ఈనాడు, నిజామాబాదు రూరల్; 2014,ఫిబ్రవరి-14; 2వ పేజీ.
 
{{జక్రాన్‌పల్లె మండలంలోని గ్రామాలు}}
 
"https://te.wikipedia.org/wiki/కొలిపాక" నుండి వెలికితీశారు