సంస్కృతి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
[[దస్త్రం:Mehmooni2.jpg|thumb|200px|right|[[ఇరాన్]] కు చెందిన ''ఫర్‌హంగ్'' సంస్కృతి, ఇరానియన్ నాగరికతకు చిహ్నం. పర్షియన్ సంగీతకారిణులు (అష్ట-స్వర్గాల సౌధం లోగల పెయింటింగ్ చిత్రం)]]
[[దస్త్రం:Ägyptischer Maler um 1400 v. Chr. 001Musicians_and_dancers_on_fresco_at_Tomb_of_Nebamun.jpg|right|200px|thumb|[[:en:Ancient Egypt|ప్రాచీన ఈజిప్ట్]] కళ.]]
[[దస్త్రం:Gobustan ancient Azerbaycan full.jpg|thumb|200px|[[అజర్‌బైజాన్]]‌లో క్రీ.పూ. 10,000 సంవత్సరాలనాటి రఅతి చెక్కుడులు - [[:en:Gobustan State Reserve|Gobustan]]]]
'''సంస్కృతి''' ([[ఆంగ్లం]] ''Culture'') అనేది మానవ సమాజం జీవన విధానంలో ప్రముఖమైన విషయాలను - అనగా జీవనం, ఆచారాలు, వ్యవహారాలు, ప్రమాణాలు, మతం, సంబంధాలు, పాలన - వంటివాటిని సూచించే పదం. దీనికి ఆంగ్ల పదమైన Culture లాటిన్ పదం ''cultura'' లేదా ''colere'' అనేవి "to cultivate" అనగా వ్యవసాయం చేయడం నుండి ఉద్భవించాయి. <ref>Harper, Douglas (2001). [http://www.etymonline.com/index.php?term=culture Online Etymology Dictionary].</ref> ఒక సమాజంలో ముఖ్యమైన పద్ధతులు మరియు నిర్మాణాలు మరియు [[వ్యవస్థ]]లు ఆ సమాజం యొక్క సంస్కృతిని సూచిస్తాయి. సంస్కృతిని సూచించే సంకేతాలు, నిర్మాణాలు, వ్యవస్థలు, ఆచారాలు, వ్యవహారాలు ఇదమిత్థమైన హద్దులు లేవు, అవి నిరంతరాయంగా మారుతుంటాయి. ఒకదానితో ఒకటి కలుస్తూ, విడిపోతూ పరిణామం చెందుతుంటాయి.<ref>Findley, Carther Vaughn and John Alexander Rothney (2006). ''Twentieth-century World.'' Sixth edition, p. 14. ISBN 978-0-618-52263-7.</ref>
"https://te.wikipedia.org/wiki/సంస్కృతి" నుండి వెలికితీశారు