వికీపీడియా:పాఠం (చర్చాపేజీలు): కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
విభాగం అనువాదం |
కొంత అనువాదం |
||
పంక్తి 18:
ఈ సందేశాలకు మీరు రెండు రకాలుగా సమాధానాలివ్వవచ్చు. ఎవరికి సమాధానమిస్తున్నారో ఆ సభ్యుని చర్చాపేజీలో రాయడం ఒక పద్ధతి. మీ చర్చాపేజీలోనే, ఆ సభ్యుడు/సభ్యురాలు రాసిన వ్యాఖ్యకు దిగువనే రాయడం రెండో పద్ధతి. వికీపీడియాలో రెండూ మామూలే. అయితే మీ పేజీలొనే సమాధానం రాస్తే సదరు సభ్యుడు/సభ్యురాలు అది చూడకపోయే అవకాశం ఉంది. అంచేత మీరు రెండో పద్ధతినే పాటించదలచినపుడు, మీ చర్చాపేజీలో పైన అలా అని ఓ నోటీసు పెట్టడం మంచిది.
== ఇండెంటింగు==
వ్యాఖ్యలోని వాక్యాలను ఎడమ అంచు నుండి కాక, కాస్త ఎడమ వైపుకు (పేజీ లోపలికి) జరిపి మొదలు పెట్టడాన్ని ఇండెంటింగు అంటారు. ఇలా చెయ్యడం వలన సంభాషణలో ఎవరు ఎవరికి సమాధానం రాసారు అనే విషయం స్పష్టంగా తెలుస్తూ చర్చ చదివేందుకు వీలుగా ఉంటుంది. ఏ వ్యాఖ్యకైతే మీరు సమాధానం రాస్తున్నారో ఆ వ్యాఖ్యకంటే ఒక్క స్థాయి లోపలికి జరిపి మీ వ్యాఖ్య రాయడం ప్రామాణిక పద్ధతి.
ఇండెంటు చేసేందుకు అనేక పద్ధతులు ఉన్నాయి:
===
అతి తేలికైన విధానం.. మీ వ్యాఖ్యలోని ప్రతీ లైనుకు ముందు ఓ కోలను (''':''') పెట్టడం. ఎన్ని కోలన్లు పోడితే లైను అంత లోపలికి పోతుంది. కొత్త లైనుకు చేరినపుడు ఇండెంటింగు పోతుంది. .
udaaharaNaku:
: <tt>ఇది పూర్తిగా ఎడమ అంచుకు చేరి ఉంది.</tt>
: <tt><nowiki>: </nowiki>
: <tt><nowiki>:: </nowiki>
ఇవి ఇలా కనిపిస్తాయి:
: ఇది పూర్తిగా ఎడమ అంచుకు చేరి ఉంది.
: :ఇది కొద్దిగా ఎడమ పక్కకు జరిగి ఉంది.
: :: ఇది కొద్దిగా ఎక్కువ జరిగి ఉంది.
===బులెట్ పాయింట్లు===
బులెట్లు వాడి కూడా ఇండెంటు చెయ్యవచ్చు. బులెట్ పెట్టేందుకు, నక్షత్రం (<tt>*</tt>) గుర్తును వాడాలి. ఎన్ని నక్షత్రాలు పెడితే అంత లోపలికి జరుగుతుంది.
ఉదాహరణ:
: <tt><nowiki>* </nowiki>
: <tt><nowiki>* </nowiki>
: <tt><nowiki>** </nowiki>
: <tt><nowiki>* </nowiki>
అవి ఇలా కనిపిస్తాయి:
: * మొదటి లైను మొదటి వస్తువు
: * రెండో వస్తువు
: **రెండో దానిలో మొదటి వస్తువు
: *మూడో వస్తువు
=== సంఖ్యా జాబితాలు===
సంఖ్యా జాబితాలను కూడా సృష్టించవచ్చు. ఇందుకు హాష్ (<tt>#</tt>) ను వాడాలి. సాధారణంగా దీన్ని పోల్సు కోసము, వోటింగు కోసము వాడతారు. పైన చెప్పినట్లుగానే ఎన్ని హాష్ లు రాస్తే అంత ఎక్కువ లోపలికి జరౌగుతాయి.
: <tt><nowiki># </nowiki>First item</tt>▼
: <tt><nowiki># </nowiki>Second item</tt>▼
ఉదాహరణ: <tt><nowiki># </nowiki>మొదటి వస్తువు</tt>
: <tt><nowiki>## </nowiki>రెండవ వస్తువు కింద ఉప వస్తువు</tt>
ఇలా కనిపిస్తుంది:
# మొదటి వస్తువు
:# రెండవ వస్తువు
:## రెండవ వస్తువు కింద ఉప వస్తువు
:# మూడో వస్తువు
== Example discussion ==
|