వాడుకరి చర్చ:వైజాసత్య/పాత చర్చ 15: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 180:
::అవార్డు ఎంపిక కమిటి తరుపున మీ అభినందనకు ధన్యవాదాలు.---'''''[[User:Kvr.lohith|<span style="color: #194D00; font-family: Palatino, Times, serif">కె.వెంకటరమణ</span>]]''''' <sup>[[User talk:Kvr.lohith|♪ చర్చ ♪]]</sup> 01:55, 17 ఫిబ్రవరి 2014 (UTC)
:::సాంఖ్యిక ప్రశంసాపత్రం ప్రదానం చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. చక్కని ప్రోత్సాహకాన్ని అందజేసి, తెవికీ తోడ్పాటుకి మా కృషిని అభినందించటంలో ముందున్నందుకు హృదయపూర్వక అభినందనలు. - [[వాడుకరి:Veera.sj|శశి]] ([[వాడుకరి చర్చ:Veera.sj|చర్చ]]) 11:26, 17 ఫిబ్రవరి 2014 (UTC)
 
== నమస్కారం ==
కొన్ని సంవత్సరాల నుంచి నేను వికిపీడియాలో రచనలు చెయ్యలెదు, మళ్ళీ రచన మొదలుపెట్టాలి అని అనుకుంటున్న తరుణంలో కొలరావిపు ప్రశంసా పతకం అందటం జరిగింది.
ఇంత కాలం వికీలో రచనలు చెయ్యకపోవుట కారణంగా పట్టు తప్పింది, కాస్త సహకారం అందించమని మనవి.
మరొక విషయం ఏమనగా, నేను నా వాడుకరి పేరును మార్చుకోవాలి అని అనుకుంటున్నాను, అది సాధ్యపడగలదో లేదో తెలుపగలరు.
ధన్యవాదాలు. [[వాడుకరి:Mukteshvari|Mukteshvari]] ([[వాడుకరి చర్చ:Mukteshvari|చర్చ]]) 12:46, 17 ఫిబ్రవరి 2014 (UTC)
Return to the user page of "వైజాసత్య/పాత చర్చ 15".