నికొలో డా కాంటి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:1469 మరణాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
| relatives =
}}
'''నికొలో డా కాంటి''' (Niccolò de' Conti' : 1395-1469) వెనీస్[[వెనిస్]] కి చెందిన ఒక వర్తకుడు మరియు పరిశోధకుడు. చియోగ్గియా లో జన్మించిన నికొలో [[భారతదేశం|భారతదేశానికి]], ఆగ్నేయ ఆసియా మరియు దక్షిణ [[చైనా]] లకు 15వ శతాబ్దం ప్రారంభం లోప్రారంభంలో యాత్రలు చేశాడు. 1295 లో [[మార్కో పోలోమార్కోపోలో]] తిరిగి రాక తర్వాత 1439 లో సముద్ర మార్గం ద్వారా చైనా నుండి నికొలో కంటే ముందు తిరిగి వచ్చిన ఇటాలియన్ వర్తకుల దాఖలాలు లేవు.
 
నికొలో వెనీస్ నుండి 1419 లో యాత్రలకి బయలుదేరి [[సిరియా]] లోని [[డమాస్కస్]] లో స్థిరపడి, అక్కడ [[అరబిక్]] భాషని నేర్చుకొన్నాడు. 25 ఏళ్ళ పాటుగా [[ముస్లిం]] వర్తకుడిగా నే [[ఆసియా]]లోని చాలా ప్రదేశాలకి పర్యటించాడు. ఇస్లామిక్ భాషలు, వారి సంస్కృతులని వంటబట్టించుకొన్న నికొలో కి అతడు ఇస్లామిక్ వర్తకుల నావలలో పయనించటానికి దోహదపడ్డాయి.
 
==పర్యటనలు==
నికొలో మొదట ఎడారిని దాటి [[బాగ్దాద్]] చేరాడు. తర్వాత [[టిగ్రిస్టైగ్రిస్]] నది లో పయనించి బస్రాహ్ చేరాడు. తర్వాత పర్షియన్ గల్ఫ్ దాటి [[ఇరాన్]] చేరి అక్కడ [[పర్షియన్]] నేర్చుకొన్నాడు.
 
[[అరేబియా సముద్రము]] దాటి [[గుజరాత్]] లోని [[ఖంబత్]] చేరుకొన్నాడు. పాచమురియా, హెల్లీ ల మీదుగా దక్కను కి కేంద్రమైన [[విజయనగర సామ్రాజ్యం|విజయనగర సామ్రాజ్యానికి]] చేరాడు. ఇక్కడే [[తెలుగు]] భాషకి ఇటాలియన్ భాష వలె అజంతాలు (అచ్చు అంతాలు) గలదని తెలుసుకొని తెలుగు భాష కి '''ల్'ఇటాలియానో డ్డి'ఓరియంటె (ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్)''' అని బిరుదుని ఇచ్చాడు.
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/నికొలో_డా_కాంటి" నుండి వెలికితీశారు