దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 60:
|style="font-size: medium; padding: 1; border-top: 1px solid gray; vertical-align: center; " | ముక్తేశ్వరి గారూ, తెలుగు వికీమీడియా ప్రాజెక్టులలో సినిమా వ్యాసాల పై మీరు చేసిన కృషిని గుర్తిస్తూ , [[వికీపీడియా:కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారం/2013/ఎంపిక మండలి ప్రశంసాపత్ర విజేతల వివరాలు|పురస్కారాల ఎంపిక మండలి]] తరఫున ఈ ప్రశంసా పతకాన్ని బహూకరిస్తున్నాను. మీ కృషి సర్వదా అభినందనీయం. మున్ముందు కూడా మీ కృషిని ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తున్నాం.
|}
 
== నమస్కారం ==
కొన్ని సంవత్సరాల నుంచి నేను వికిపీడియాలో రచనలు చెయ్యలెదు, మళ్ళీ రచన మొదలుపెట్టాలి అని అనుకుంటున్న తరుణంలో కొలరావిపు ప్రశంసా పతకం అందటం జరిగింది.
ఇంత కాలం వికీలో రచనలు చెయ్యకపోవుట కారణంగా పట్టు తప్పింది, కాస్త సహకారం అందించమని మనవి.
మరొక విషయం ఏమనగా, నేను నా వాడుకరి పేరును మార్చుకోవాలి అని అనుకుంటున్నాను, అది సాధ్యపడగలదో లేదో తెలుపగలరు.
ధన్యవాదాలు. [[వాడుకరి:Mukteshvari|Mukteshvari]] ([[వాడుకరి చర్చ:Mukteshvari|చర్చ]]) 12:46, 17 ఫిబ్రవరి 2014 (UTC)
:ముక్తేశ్వరి గారూ, మీరు మళ్లీ వికీలో రచనలు చేయాలనుకోవటం సంతోషకరం. వాడుకరి పేరును భేషుగ్గా మార్చుకోవచ్చు. ప్రస్తుతం తెవికీలో క్రియాశీలకంగా ఉన్న అధికారుల ([[వాడుకరి:Rajasekhar1961|రాజశేఖర్]] గారు కానీ, [[వాడుకరి:Arjunaraoc|అర్జున]] గారి) చర్చా పేజీలో వ్రాయండి. వారు మీ పేరును మార్చగలరు. ఇతర ఏ సలహాలకైనా నన్ను తప్పకుండా సంప్రదించగలరు --[[వాడుకరి:వైజాసత్య|వైజాసత్య]] ([[వాడుకరి చర్చ:వైజాసత్య|చర్చ]]) 12:15, 18 ఫిబ్రవరి 2014 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Mukteshvari" నుండి వెలికితీశారు