సూక్ష్మదర్శిని: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 85 interwiki links, now provided by Wikidata on d:q196538 (translate me)
పంక్తి 6:
 
సూక్ష్మదర్శిని నిర్మాణంలో వేదిక కింది భాగాన్ని అంటిపెట్టుకొని కుంభాకార కటకంతో కూడి [[కండెన్సర్]] ఉంటుంది. ఇది దిగువన ఉండే [[దర్పణం]] నుంచి పరావర్తనమైన కాంతి కిరణాలను కేంద్రీకరింపజేస్తుంది. రెండు కన్నులతో ఒకేసారి చూడటానికి వీలున్న దానిని [[బైనాక్యులర్ సూక్ష్మదర్శిని]] అంటారు. ఇవి ఎక్కువసేపు పరీక్షించవలసి వచ్చినప్పుడు కంటికి శ్రమను తగ్గించడానికి అనువుగా ఉంటాయి. వీటిలో నేత్ర కటకాలు రెండు ఉంటాయి.
<gallery>
దస్త్రం:Example.jpg|ఉపశీర్షిక1
దస్త్రం:Example.jpg|ఉపశీర్షిక2
</gallery>
== Microscope Gallery ==
<gallery>
"https://te.wikipedia.org/wiki/సూక్ష్మదర్శిని" నుండి వెలికితీశారు