"కంప్యూటర్ కీబోర్డ్" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
'''కంప్యూటర్ కీబోర్డ్''' ఒక ముఖ్యమైన పరికరం, ఇది ఒక వ్యక్తి ఎంటర్ చేసే అక్షరాల వంటి చిహ్నాలను మరియు సంఖ్యలను [[కంప్యూటర్]] లోకి అనుమతిస్తుంది. ఇది చాలా కంప్యూటర్లలో ప్రధాన ఇన్పుట్ పరికరం. కీబోర్డులు వివిధ రకాలు ఉన్నాయి. క్వర్టీ నమూనా అత్యంత ప్రాచుర్యం పొందింది, ఇది టైప్రైటర్ కీబోర్డు ఆధారంగా రూపొందించబడినది. ఈ క్వర్టీ డిజైన్ అక్షరాలను అత్యంత తరచుగా ఉపయోగించుకునేలా తయారు చేశారు, ఇది యాంత్రక టైప్రైటర్ లేదా టైప్ సెట్టింగ్ యంత్రంలా జామ్ కాదు.
 
 
[[వర్గం:కంప్యూటర్]]
32,374

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1022662" నుండి వెలికితీశారు